Onamalu Nerpalani Anukunna Kanna Song Lyrics - Iddaru Iddare

Onamalu Nerpalani Anukunna Kanna Song Lyrics - Iddaru Iddare
Onamalu Nerpalani Anukunna Kanna Song Lyrics: Onamalu Nerpalani Anukunna Kanna is a Telugu song from the film Iddaru Iddare starring ANR, Akkineni Nagarjuna, Ramya Krishna, directed by A Kodandarami Reddy. "Onamalu Nerpalani Anukunna Kanna" song was composed by Raj-Koti and sung by S P Balasubramanyam. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Onamalu Nerpalani Anukunna Kanna Song Details

Movie NameIddaru Iddare (1990)
DirectorA Kodandarami Reddy
Star CastANR, Akkineni Nagarjuna, Ramya Krishna
MusicRaj-Koti
Singer(s)S P Balasubramanyam
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Onamalu Nerpalani Anukunna Kanna Song Lyrics in Telugu

Onamalu Nerpalani Anukunna Kanna Lyrics In Telugu

ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న

అందనంత ఎదిగిన… నిను చూస్తున్న నాన్నా

ఓనమాలు నేర్పాలని… అనుకున్న కన్న

అందనంత ఎదిగిన… నిను చూస్తున్న నాన్నా

కలిసొచ్చిన కాలానికి… నడిచొచ్చిన కొడుకుకీ

కలిసొచ్చిన కాలానికి… నడిచొచ్చిన కొడుకుకీ

స్వాగతం చెబుతున్నా

నేనే పసివాడ్నై… నీ నీడ చేరుకున్నా

జీవితాన ప్రతి పాటం… చేదే అనుకున్నా

తియ్యనైన మమతల రుచి… నేడే చూస్తున్నా

అనుబంధపు తీరానికి… నడిపించిన గురువనీ

అనుబంధపు తీరానికి… నడిపించిన గురువనీ

వందనం చేస్తున్నా, ఆ ఆఆ

నేనే గురుదక్షినగా… అంకితం అవుతున్నా

ఓనమాలు నేర్పాలని… అనుకున్న కన్న

అందనంత ఎదిగిన నిను… చూస్తున్న నాన్నా

ఉడుకు నెత్తురున్న కొడుకు… దుడుకును ఆపాలనీ

ఆపదలో పడనీయక… దీపం చూపాలనీ

ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ

ఆపదలో పడనీయక… దీపం చూపాలనీ

వచ్చిన ఈ పిచ్చి తండ్రి… పితృ రుణం తీర్చి

చల్లారిన ఒంటికి… నీ వేడి రక్తమిచ్చి

తోడైన నీ ముందు… ఓడానా, గెలిచానా

ఒకే తండ్రి నుంచి… రెండు జన్మలందుకున్న

తీరని ఆ రుణం ముందు… తలను వంచుతున్న

ఓనమాలు నేర్పాలని… అనుకున్న కన్న

అందనంత ఎదిగిన నిను… చూస్తున్న నాన్నా

పగలే గడిచింది… పడమర పిలిచింది

వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను

కాచుకున్న కాలరాత్రి… గెలిచేసులు ఏమిటో

కాటుక నది ఈడొచ్చిన… నువ్వు చెప్పు వింటాను

రాతిరి కరిగిందీ… తూరుపు దొరికిందీ

కల్లు తెరిచి ఇపుడిపుడె… ఉదయిస్తున్నాను

అచ్చమైన స్వచ్చమైన… తెలుపంటే ఏమిటో

మచ్చలేని నీ మనసుని… అడిగి తెలుసుకుంటాను

ఇన్నాల్ల మన దూరం… ఇద్దరికి గురువురా

ఒకరి కథలు ఇంకొకరికి… సరికొత్త చదువురా

పాఠాలు ఏమైనా… నీతి ఒక్కటే నాన్న

చీకట్లు చీల్చడమే ఆయుధమేదైనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Iddaru Iddare Movie

  1. Onamalu Nerpalani Anukunna Kanna Song Lyrics

Onamalu Nerpalani Anukunna Kanna Song FAQ

What movie is Onamalu Nerpalani Anukunna Kanna song from?

Onamalu Nerpalani Anukunna Kanna song is from the Iddaru Iddare movie.

Who sang Onamalu Nerpalani Anukunna Kanna song?

Onamalu Nerpalani Anukunna Kanna song was sung by S P Balasubramanyam.

Who wrote Onamalu Nerpalani Anukunna Kanna song lyrics?

Onamalu Nerpalani Anukunna Kanna song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Onamalu Nerpalani Anukunna Kanna song?

Onamalu Nerpalani Anukunna Kanna song music was composed by Raj-Koti.