
| Movie Name | & English - Badrinath |
|---|---|
| Director | VV Vinayak |
| Star Cast | Allu Arjun, Tamannah |
| Music | M M Keeravani |
| Singer(s) | Shankar Mahadevan & MM Keeravani |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
హరి ఓం హరి ఓం… హరి ఓం
హరి ఓం హరి ఓం… హరి ఓం
హరి ఓం హరి ఓం… హరి ఓం
హరి ఓం హరి ఓం… హరి ఓం
హరి ఓం హరి ఓం… హరి ఓం
హరి ఓం హరి ఓం… హరి ఓం
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి… ఇదిగోరా బదిరి
వైకుంఠేశ్వరి సిరికి నగరి… అదిగో మహిమగిరీ
ఈ కొండపై మాకండగా… ఆ విష్ణు పాదమే వెలసింది
వేదాలనే విభజించిన… శ్రీ వ్యాస పీఠమై నిలిచింది
అలకనంద జల సంగీతం… శ్రీహరి నామం
ఉష్ణకుండ జలధారాలలో… హరి భక్తుల స్నానం
జ్ఞానం మోక్షం… మొసగే వైకుంఠం
హరి ఓం హరి ఓం… హరి ఓం
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి… ఇదిగోరా బదిరి
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరీ, ఆ ఆఆ
జై బోలో బద్రీనాథ్… జై బోలో, బోల్ బోల్ బోల్
జై బోలో బద్రీనాథ్.. జై బోలో, బోల్ బోల్ బోల్
రా రా నాధ… ఆ ఆ ఆఆ ఆ
దిద్దినక దిన్ తరికిట తరికిట దినక్ దిన్
హరిపాదం అడుగున గంగ… కలిపాపం తను కడగంగా
హరి పాదం అడుగున గంగ… కలి పాపం తను కడగంగా
కనులే కనలేని… విరజానది ఇలా దిగి రాగ
కలలా కనిపించే… జలధార సరస్వతి పొంగ
సుడులు తిరిగి వడిగ ఉరుకులేత్తగా
చెడులు కడిగి పుణ్య ఫలమునివ్వగా
శృతులు గృతులు జతులు గతులు చెలరేగా
ఆ ఆఆ ఆఆ ఆఆఆ ఆ
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరీ
రి ప సి ద స ప స రి ప… రి ప సి ప స రి స
ఉయ్ ఉయ్య వకు ఉయ్య… వకు వకు ఉయ్య వకు వకు
వకు వకు వకు వకు ఉయ్య వకు వకు వకు వకు
కర్మలకే బ్రహ్మ కపాలం… జన్మలకే పాప వినాశం
కర్మలకే బ్రహ్మ కపాలం… జన్మలకే పాప వినాశం
వ్యాసం, ఇతిహాసం… ఆ వ్యాసుడు ప్రవచించంగా
కంఠం గణపతిదై… కురుచరితము విరచించంగా
యజుసామురుక్ అదర్వ శాఖలుగా, ఆఆ ఆ ఆ ఆ ఆ
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి… ఇదిగోరా బదిరి
వైకుంఠేశ్వరి సిరికి నగరి… అదిగో మహిమగిరీ
ఈ కొండపై మాకండగా… ఆ విష్ణు పాదమే వెలసింది
వేదాలనే విభజించిన… శ్రీ వ్యాస పీఠమై నిలిచింది
అలకనంద జల సంగీతం… శ్రీహరి నామం
ఉష్ణకుండ జలధారాలలో… హరి భక్తుల స్నానం
జ్ఞానం మోక్షం… మొసగే వైకుంఠం
హరి ఓం హరి ఓం… హరి ఓం
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి… ఇదిగోరా బదిరి
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరీ, ఆ ఆఆ
జై బోలో బద్రీనాథ్… జై బోలో, బోల్ బోల్ బోల్
జై బోలో జై బోలో జై బోలో జై బోలో
జై బోలో బద్రీనాథ్ కి… జై బోలో జై
జై బోలో జై బోలో జై బోలో జై బోలో
జై బోలో బద్రీనాథ్ కి… జై బోలో జై
Omkareshwari song is from the & English - Badrinath movie.
Omkareshwari song was sung by Shankar Mahadevan & MM Keeravani.
Omkareshwari song lyrics were written by Veturi Sundararama Murthy.
Omkareshwari song music was composed by M M Keeravani.