| Movie Name | Parashakthi |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | P Susheela |
| Lyricist | |
| Music Label |
ఓంకార రూపిణి… క్లీంకార వాసిని
జగదేక మోహినీ… ప్రకృతి స్వరూపిణీ
ఓంకార రూపిణీ… క్లీంకార వాసినీ
జగదేక మోహినీ… ప్రకృతి స్వరూపిణీ
శర్వార్ధ దేహినీ… సకలార్ధ వాహినీ
భక్తఘ దాయినీ… దహరాభ్య గేహినీ
శర్వార్ధ దేహినీ… సకలార్ధ వాహినీ
భక్తఘ దాయినీ… దహరాభ్య గేహినీ
ఓంకార రూపిణీ… క్లీంకార వాసినీ
జగదేక మోహినీ… ప్రకృతి స్వరూపిణీ
మృగరాజ వాహన… నటరాజు నందన
అర్ధేన్దు భూషణ… అఖిలార్ది సోషణ
మృగరాజ వాహన… నటరాజు నందన
అర్ధేన్దు భూషణ… అఖిలార్ది సోషణ
కాశిక కామాక్షి… మాధురి మీనాక్షి
కాశిక కామాక్షి… మాధురి మీనాక్షి
మము బ్రోవవే తల్లి… అనురాగ శ్రీవల్లి
ఓంకార రూపిణీ… క్లీంకార వాసినీ
జగదేక మోహినీ… ప్రకృతి స్వరూపిణీ
ప్రకృతి స్వరూపిణీ
Omkara Rupini song is from the Parashakthi movie.
Omkara Rupini song was sung by P Susheela.