Om Om Eshwara Song Lyrics - Rudranetri

Om Om Eshwara Song Lyrics - Rudranetri
Om Om Eshwara Song Lyrics: Om Om Eshwara is a Telugu song from the film Rudranetri starring Vrushali, Shyam, directed by Thirupathi K Varma. "Om Om Eshwara" song was composed by Jayanth and sung by Jayanth. Lyrics were written by A Sagar.

Om Om Eshwara Song Details

Movie NameRudranetri (2022)
DirectorThirupathi K Varma
Star CastVrushali, Shyam
MusicJayanth
Singer(s)Jayanth
LyricistA Sagar
Music LabelTips Telugu

Om Om Eshwara Song Lyrics in Telugu

ఓం ఓం ఈశ్వర

ఓం ఓం ఓంకారేశ్వరా

శంభో శివ శంకరా

శాంతి శాంతి ఈశ్వరా

సకల లోక పాలక

సర్వప్రాణి రక్షక

సంకటా సంహారకా

సన్మార్గపు దిక్సూచికా

ఢమ ఢమ ఢమ ఢమ ఢమడక

భక్తజన పోషక త్రిలోక సంచారక

మరణ దుష్ట శిక్షకా టెన్ టు ఫైవ్

నర రూప రాక్షస నాశక

సూర్యచంద్ర నవగ్రహాది ఉల్కలు నక్షత్రంబుల్

ధరణి దీవి బాహుపంచ భూతంబుల్

కామధేను సర్వాది ప్రాణకోటి జీవంబుల్

ఏకబిల్వ ధర్మాది అరుణ వర్ణ పుష్పంబుల్

కుంకుమాది విభూది విశేష

గంధ తైలంబుల్ టెన్ టు ఫైవ్

పంచదార హంసదాది క్షీరపంచ తీర్థంబుల్

పంచభక్ష పరమాన్నాది ఫలము నారీకేళంబుల్

మంత్ర తంత్ర యంత్రాది శ్లోక పుణ్య వచనంబుల్

త్రిజల పూజితం త్రినేత్ర అర్పితం

త్రిగుణ పూజితం త్రిశూల అర్చితం

విశేష పూజితం విశ్వేశ్వర అర్చితం

హరహర మహాదేవ్ హరహర మహాదేవ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Rudranetri Movie

  1. Om Om Eshwara Song Lyrics

Om Om Eshwara Song FAQ

What movie is Om Om Eshwara song from?

Om Om Eshwara song is from the Rudranetri movie.

Who sang Om Om Eshwara song?

Om Om Eshwara song was sung by Jayanth.

Who wrote Om Om Eshwara song lyrics?

Om Om Eshwara song lyrics were written by A Sagar.

Who composed music for Om Om Eshwara song?

Om Om Eshwara song music was composed by Jayanth.