Om Namo Nama Yavvanama Song Lyrics - Surya IPS Cinema

Om Namo Nama Yavvanama Song Lyrics - Surya IPS Cinema
Om Namo Nama Yavvanama Song Lyrics: Om Namo Nama Yavvanama is a Telugu song from the film Surya IPS Cinema starring Venkatesh, Vijayashanthi, directed by A.Kodanda Rami Reddy. "Om Namo Nama Yavvanama" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Om Namo Nama Yavvanama Song Details

Movie NameSurya IPS Cinema
DirectorA.Kodanda Rami Reddy
Star CastVenkatesh, Vijayashanthi
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Om Namo Nama Yavvanama Song Lyrics in Telugu

Om Namo Nama Yavvanama Lyrics in Telugu

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా

ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

ఓం నమో నమా

యవ్వనమా రావమ్మా

ఏం మహత్యమో

హాయి సుమా ఈ ప్రేమా

ఈ చిటాపటా చింత

నీ దయే కదా అంతా

ఇక చేసేదేముంది అయ్యో రామా

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా

ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

ఏపుగ ఊగే ఒంపుల పైరూ

కోతకు సైయ్యందే, హ్హా హ్హ హా

ఊపుగ రేగే చూపుల ఏరూ

కోకను తోసిందే, ఏ ఏఏ

కొంగెట్టి కూసే… రంగుల ఊసే

ఒంగొంగి చూసే… లొంగని ఆశే

వెర్రెక్కే కన్నూ… వేటాడెనే నిన్నూ

ఏ మూల దాచేదీ సింగారం

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా

ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

ఈ చిటాపటా చింత… నీ దయే కదా అంతా

ఇక చేసేదేముంది అయ్యో రామా

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా

ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే

పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే, హోయ్

ఏకల్లే చేరి మేకైనావూ… సోకుల్లో ఊరి చెలరేగావూ

తాంబూలం తెచ్చా… తడి పొడి పంచా

ఎన్నాళ్ళు మోస్తావు వయ్యారం

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా

ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

ఈ చిటాపటా చింత… నీ దయే కదా అంతా

ఇక చేసేదేముంది అయ్యోరామా

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా

ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Surya IPS Cinema Movie

  1. Om Namo Nama Yavvanama Song Lyrics

Om Namo Nama Yavvanama Song FAQ

What movie is Om Namo Nama Yavvanama song from?

Om Namo Nama Yavvanama song is from the Surya IPS Cinema movie.

Who sang Om Namo Nama Yavvanama song?

Om Namo Nama Yavvanama song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Om Namo Nama Yavvanama song lyrics?

Om Namo Nama Yavvanama song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Om Namo Nama Yavvanama song?

Om Namo Nama Yavvanama song music was composed by Ilayaraja.