Om Namaha Song Lyrics - & English - Geetanjali

Om Namaha Song Lyrics - & English - Geetanjali
Om Namaha Song Lyrics: Om Namaha is a Telugu song from the film & English - Geetanjali starring Nagarjuna Akkineni, Girija Shettar, directed by Mani Ratnam. "Om Namaha" song was composed by Ilaiyaraaja and sung by S.P.Balasubramanyam, S Janaki. Lyrics were written by Veturi Sundararama Murthy.

Om Namaha Song Details

Movie Name& English - Geetanjali
DirectorMani Ratnam
Star CastNagarjuna Akkineni, Girija Shettar
MusicIlaiyaraaja
Singer(s)S.P.Balasubramanyam, S Janaki
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Om Namaha Song Lyrics in Telugu

ఓం నమః నయన శృతులకు

ఓం నమః హృదయ లయలకు ఓం

ఓం నమః అధర జతులకు

ఓం నమః మధుర స్మృతులకు ఓం

నీ హృదయం తపన తెలిసీ

నా హృదయం కనులు తడిసే వేళలో

ఈ మంచు బొమ్మలొకటై

కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కోరికలతో… గాలులు వీచగా

జీవన వేణువులలో… మోహన పాడగా

దూరము లేనిదై… లోకము తోచగా

కాలము లేనిదై… గగనము అందగా

సూరీడే ఒదిగి ఒదిగి

జాబిల్లి ఒడిని అడిగే వేళ

ముద్దులా సద్దుకే నిదుర లేచే

ప్రణయ గీతికి, ఓం

ఒంటరి బాటసారీ… జంటకు చేరరా

కంటికి పాపవైతే… రెప్పగ మారనా

తూరుపు నీవుగా… వేకువ నేనుగా

అల్లిక పాటగా… పల్లవి ప్రేమగా

ప్రేమించే పెదవులొకటై

పొంగించే సుధలు మనవైతే

జగతికే అతిధులై జననమందిన

ప్రేమ జంటకి, ఓం

ఓం నమః నయన శృతులకు

ఓం నమః హృదయ లయలకు ఓం

ఓం నమః అధర జతులకు

ఓం నమః మధుర స్మృతులకు ఓం

నీ హృదయం తపన తెలిసీ

నా హృదయం కనులు తడిసే వేళలో, ఓ ఓ

ఈ మంచు బొమ్మలొకటై

కౌగిలిలో కలిసి కరిగే లీలలో

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Geetanjali Movie

  1. Om Namaha Song Lyrics

Om Namaha Song FAQ

What movie is Om Namaha song from?

Om Namaha song is from the & English - Geetanjali movie.

Who sang Om Namaha song?

Om Namaha song was sung by S.P.Balasubramanyam, S Janaki.

Who wrote Om Namaha song lyrics?

Om Namaha song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Om Namaha song?

Om Namaha song music was composed by Ilaiyaraaja.