Okkate Guddhu Song Lyrics - Janu Lyri, Sytv Folk

Okkate Guddhu Song Lyrics - Janu Lyri, Sytv Folk
Okkate Guddhu Song Lyrics: Okkate Guddhu is a Telugu song from the film Janu Lyri, Sytv Folk starring Janu Lyri. "Okkate Guddhu" song was composed by Thirupathi Matla and sung by Sowmya. Lyrics were written by Thirupathi Matla.

Okkate Guddhu Song Details

Movie NameJanu Lyri, Sytv Folk
Director
Star CastJanu Lyri
MusicThirupathi Matla
Singer(s)Sowmya
LyricistThirupathi Matla
Music LabelSy TV

Okkate Guddhu Song Lyrics in Telugu

ఆ ఆలూరి పడమట అటిమల్ల కింద
మేనత్త కొడుకట మేన బావట
సూడొచ్చినాడే ఆడొచ్చినాడే
సూసెటోడు సూడక సెయిపట్టినాడే హే హే హే

ఆ, పాలోల్లు పాలోల్లు పాకులాడంగా
పాలోల్లు మేనోళ్లు గూసులాడంగా
తడిబట్ట అడివిట్టి పొడిబట్ట ముడివెట్టి

ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఏ, ఆడోళ్ళు ఆడోళ్ళు అంత కూడంగా
గురిగింజ గుమ్మాడి ఆటలాడంగా
ఆడోళ్ళు ఆడోళ్ళు అంత కూడంగా
గురిగింజ గుమ్మాడి ఆటలాడంగా

గునుకపువ్వులతోటి అనికె జబ్బల మీద
ఒక్కటే టెన్ టు ఫైవ్ గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆ, ముసలోళ్లు ముసలోళ్లు ముచ్చటాడంగా
ముసలోళ్ల నడుమల నేను కూసోంగా
ముసలోళ్లు ముసలోళ్లు ముచ్చటాడంగా
ముసలోళ్ల నడుమన నేను కూసోంగా

ముద్దబంతులతోని ముజ్జెడ గుంపుల్ల
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఆహ, ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

యెహే పడుసోల్లు పడుసోల్లు పాట పాడంగా
పడుసోళ్లతో గొంతు కలిపి పాడంగా
పడుసోల్లు పడుసోల్లు పాట పాడంగా
పడుసోళ్లతో గొంతు కలిపి పాడంగా

పట్టు కుచ్చులతోని పట్టు కుచ్చులతోని
పట్టు కుచ్చులతోని… పాలసెంపల మీద
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఆహ, ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆహ, నా సుట్టు సుట్టాలు సుట్టుముట్టంగా
మాట ముచ్చటతోని మందలీయంగా
నా సుట్టు సుట్టాలు సుట్టుముట్టంగా
మాట ముచ్చటతోని మందలీయంగా

నాగమల్లెలతోని, నాగమల్లెలతోని
నాగమల్లెలతోని నడుము ఒంపులమీద
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఏ, కోరి కోరొచ్చిండే కొంగు వట్టిండే
ఏడికోతే ఆడికి ఎంబడొచ్చిండే
కోరి కోరొచ్చిండే కొంగు వట్టిండే
ఏడికోతే ఆడికి ఎంబడొచ్చిండే

చేసుకుంటే నన్నే చేసుకుంటానని
ఒక్కటే పట్టు పట్టిండే
వాడు ఒక్కటే పట్టు పట్టిండే
ఒక్కటే పట్టు పట్టిండే
వాడు ఒక్కటే పట్టు పట్టిండే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Janu Lyri, Sytv Folk Movie

  1. Okkate Guddhu Song Lyrics

Okkate Guddhu Song FAQ

What movie is Okkate Guddhu song from?

Okkate Guddhu song is from the Janu Lyri, Sytv Folk movie.

Who sang Okkate Guddhu song?

Okkate Guddhu song was sung by Sowmya.

Who wrote Okkate Guddhu song lyrics?

Okkate Guddhu song lyrics were written by Thirupathi Matla.

Who composed music for Okkate Guddhu song?

Okkate Guddhu song music was composed by Thirupathi Matla.