Okkasari Okkasari Vaddakosta Song Lyrics - Top Hero

Okkasari Okkasari Vaddakosta Song Lyrics - Top Hero
Okkasari Okkasari Vaddakosta Song Lyrics: Okkasari Okkasari Vaddakosta is a Telugu song from the film Top Hero starring Nandamuri Balakrishna, Soundarya, directed by S. V Krishna Reddy. "Okkasari Okkasari Vaddakosta" song was composed by SV Krishna Reddy and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Okkasari Okkasari Vaddakosta Song Details

Movie NameTop Hero (1994)
DirectorS. V Krishna Reddy
Star CastNandamuri Balakrishna, Soundarya
MusicSV Krishna Reddy
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAnand Audio Telugu

Okkasari Okkasari Vaddakosta Song Lyrics in Telugu

ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా

వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా

ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా

పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా

అరెరెరె జుంతక జుంతక జుంతక జుం

తకథిమి నడకల నడుములో

నలిగిన సొగసును తడుముతా

పెదవి మదుపు పెడతా హోయ్

వలపు తలుపు తడతా హోయ్

ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా

వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా

ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా

పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా

సన్నజాజుల చినుకులలో

స్నానమాడిన తమకముతో

వన్నె దేరిన వయసా వారెవా

ఓ ఓ ఓ ఓ ఓ

కన్ను సైగల తాకిడిలో, ఆ ఆ

ఎన్నడరెగని తహతహతో

నన్ను లాగిన చొరవా వారెవా

ఓ ఓ ఓ ఓ ఓ

తారకలా, ఆ ఆ

దరిచేరగ రా మ్ మ్

కోరికతో అభిసారికనై

నిలిచున్నా చంద్రమా

చూసానే అందమా

ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా

పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా

ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా

వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా

తేనె కోరే తుమ్మెదగా చేరవస్తా నెమ్మదిగా

పూలతీగ రానా అతిథిగా

ఓ ఓ ఓ ఓ ఓ

కమ్ముకొస్తే కాదనకా, ఆ ఆ

కౌగిలిస్తా కానుకగా

తేనెటీగా రావోయ్ మృదువుగా

ఓ ఓ ఓ ఓ ఓ

వందనమే, ఊఁ ఊఁ

నవనందనమా, ఊఁ ఊఁ

స్వాగతమోయ్ యువదొరతనమా

నిలువెల్లా ఏలుకో

జత వళ్ళో వాలిపో

ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా

వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా

ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా

పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా

అరెరెరె జుంతక జుంతక జుంతక జుం

తకథిమి నడకల నడుములో

నలిగిన సొగసును తడుముతా

పెదవి మదుపు పెడతా హోయ్

వలపు తలుపు తడతా హోయ్

ఊఁ ఊఁ ఊఁ ఊఁ ఊఁ ఊఁ

ఒక్కసారి ఒక్కసారి… వద్దకొస్తా

వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా

ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా

పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Top Hero Movie

  1. Okkasari Okkasari Vaddakosta Song Lyrics

Okkasari Okkasari Vaddakosta Song FAQ

What movie is Okkasari Okkasari Vaddakosta song from?

Okkasari Okkasari Vaddakosta song is from the Top Hero movie.

Who sang Okkasari Okkasari Vaddakosta song?

Okkasari Okkasari Vaddakosta song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Okkasari Okkasari Vaddakosta song lyrics?

Okkasari Okkasari Vaddakosta song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Okkasari Okkasari Vaddakosta song?

Okkasari Okkasari Vaddakosta song music was composed by SV Krishna Reddy.