
| Movie Name | & English - 'Seetayya' |
|---|---|
| Director | Y.V.S.Chowdary |
| Star Cast | Hari Krishna, Simran, Soundarya |
| Music | M M Keeravani |
| Singer(s) | M M Keeravani, Anuradha Sri Ram |
| Lyricist | Chandra Bose |
| Music Label |
పెళ్లీడు కొచ్చినా ఒంటిగా ఉన్నానూ… సో శాడ్
పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నానూ… ఈజ్ ఇట్, ఊఁ
ఏడ తానున్నాడో వాడు… ఒక్కగానొక్క మగాడూ
అంత స్పెసలా..!!
ఊఁ ఊఁ నా ఊహలో అందగాడు… నాన్చొద్దూ
సుఘునాభి రాముడు… సమరానా భీముడు
ఎవరూ ఎవరూ అతగాడు… ఒక్క మగాడు ఒక్క మగాడు
చెప్పిందే చేసేవాడు… చేసేదే చెప్పేవాడు
ఎవరో ఎవరో అతగాడు… ఒక్క మగాడు ఒక్క మగాడు
జీన్స్ ప్యాంటు కట్టినా… గల్ల లుంగి చుట్టినా, నీటుగాడు
జానపదుల పాటైనా… జాగువీత రూటైన, ఆటగాడు
మగువలకే మరుడు… మదనుడికే గురుడు
మాటలు తను అనడు… చేతలకిక ధనుడు
ముక్కుమీద కోపం వాడు… ముక్కుసూటిగా వెళ్ళేవాడు
ముక్కుతాడు నాకే వేశాడూ
అతల వితల సుతల… సత్యభూతల భువనాలన్ని
ప్రణవిల్లు పురుషుడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
కొమ్ములు తిరిగిన కండలు కలిగిన… తనలో మెదిలే మొనగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
ఆకుచాటు పిందైన… ఆకశంలో చుక్కైనా, వేటగాడు
లక్షమంది అడ్డున్నా… లక్ష్యమంటూ ఏదైనా, పోటుగాడు
మగసిరి గల రేడు… మనసున పసివాడు
శతమతగజ బలుడు… అతనికి ఎదురెవడు
పాత సినిమా హీరో లాగా… సాహసాలు చేసేవాడు
సాక్షాత్తు నాకై పుట్టాడూ
శాంత కరుణ రౌద్రవీర… అద్భుత శ్రుంగారాని రసదేవా దేవుడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
సుఘునాభి రాముడు… సమరానా భీముడు
ఎవరూ ఎవరూ అతగాడు… ఒక్క మగాడు ఒక్క మగాడు
ఆంధ్రుల తనయుడు… అనితర సాద్యుడు
నా కథ నడిపే నాయుకుడూ
ఒక్క మగాడు ఒక్క మగాడు… ఒక్క మగాడు ఒక్క మగాడు
డూ డు డు డు డు డు డు డు డు డు డు డు
ఒక్క మగాడు ఒక్క మగాడు
డురు డురు డురు డు డు డు డు డు డు డు డు
ఒక్క మగాడు ఒక్క మగాడు… ఒక్క ఒక్క మగాడు
Okka Magadu song is from the & English - 'Seetayya' movie.
Okka Magadu song was sung by M M Keeravani, Anuradha Sri Ram.
Okka Magadu song lyrics were written by Chandra Bose.
Okka Magadu song music was composed by M M Keeravani.