
| Movie Name | Oke Oka Jeevitham |
|---|---|
| Director | Shree Karthick |
| Star Cast | Sharwanand, Ritu Varma, Amala Akkineni |
| Music | Jakes Bejoy |
| Singer(s) | Gowtham Bharadwaj |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Dream Warrior Pictures |
పరిగెడుతుంటే కాలమే
మన బ్రతుకో చోటే ఆగింది కదరా
ట్రెడ్ మిల్ పై పరుగై
ఎగుడు దిగుడు దారిలో
పడుతుందా లేవక లైఫే నేడు
పదరా ఇక చాలీసరదా
అనుకుందే కాకుండా వెనకే ఉండేరా
విననందే మనసందే
పిలిచేస్తుందే మార్చే వీలుందా
ఓ ఓ వేరే దారుందా, హొహో
ఒకటే కదా… ఒకటే సదా
ఒకటే కదా… ఒకటే సదా
ఈ జీవితం ఆగిందిరా
ఆ నిన్నలో కాదా టెన్ టు ఫైవ్
ఒకటే కదా… ఒకటే సదా
ఒకటే కదా… ఒకటంటే ఓటే
ఏముందో చూద్దాం సోదరా ఆ ఆ
ఏడుందో నాకు నచ్చే
మనసే దోచే కాబోయే వధువే
ముగిసేనా గొడవే..?
ఓ మై గాడు నాకు మ్యాచ్చే దొరికేలోపే
అయిపోతోంది వయసే
ఇక పడదా శుభమే
మౌన వీణతో మూగ రాగమే
వీడునెన్నడో మోగునెన్నడో
ముఖాముఖి అయ్యే విధంగా
జారింది నింగి తారా
మనస్సులో ఉండే బలంగా
ఇవ్వాళ పాడతారా
ఏ దీవెనో… లేదన్న వేదన
బాధే తీరగా… భయమే ఎదురై
జయమే తొలగి మరీ ఇవ్వాల
మనసే తొలచేనా
దునియా మొత్తం ఏలుతుండే
జర్రింతైనా ఉంటే నాకు చదువే
ఆ లేవలే వేరులే
హే, ఎవడో ఎవడో ఎదుగుతూనే
కనిపిస్తుంటే గుచ్చే ఏదో దిగులే
ఆ ఫేటే లేదులే
ఇన్నినాళ్ళుగా జాడ లేదుగా
ఇంత దగ్గరై చూడలేదుగా
బాగుండగా అవే క్షణాలే
చేరేటి వీలు లేదా
ఆ రోజులా ఇవ్వాళ లేదే
ఇంకేమి మేలు కాదా
ఈ రోజులో లేదన్న వేదనా
బాధే తీరదా
వెనకకు తిరిగి కలలే వెదికే
మరొక్క చాన్సు మనకే దొరికేనా
హో, ఎగుడు దిగుడు దారిలో
పడుతుందా లేవక లైఫే నేడు
పదరా ఇక చాలీసరదా
అనుకుందే కాకుండా వెనకే ఉండేరా
విననందే మనసందే
పిలిచేస్తుందే మార్చే వీలుందా
ఓ ఓ వేరే దారుందా, హొహో
ఒకటే కదా… ఒకటే సదా
ఒకటే కదా… ఒకటే సదా
ఈ జీవితం ఆగిందిరా
ఆ నిన్నలో కాదా టెన్ టు ఫైవ్
ఒకటే కదా… ఒకటే సదా
ఒకటే కదా… ఒకటే సదా
ఈ జీవితం ఆగిందిరా
ఆ నిన్నలో కాదా టెన్ టు ఫైవ్
ఒకటే కదా… ఒకటే సదా
ఒకటే కదా… ఒకటంటే ఓటే
ఏముందో చూద్దాం సోదరా ఆ ఆ
Okate Kadhaa song is from the Oke Oka Jeevitham movie.
Okate Kadhaa song was sung by Gowtham Bharadwaj.
Okate Kadhaa song lyrics were written by Krishna Kanth.
Okate Kadhaa song music was composed by Jakes Bejoy.