Oka Thotalo Song Lyrics - Gangotri Released Date

Oka Thotalo Song Lyrics - Gangotri Released Date
Oka Thotalo Song Lyrics: Oka Thotalo is a Telugu song from the film Gangotri Released Date starring Allu Arjun, Aditi Agarwal, directed by K.Raghavendra Rao. "Oka Thotalo" song was composed by M M Keeravani and sung by SP Charan, Malavika. Lyrics were written by Chandra Bose.

Oka Thotalo Song Details

Movie NameGangotri Released Date (2003)
DirectorK.Raghavendra Rao
Star CastAllu Arjun, Aditi Agarwal
MusicM M Keeravani
Singer(s)SP Charan, Malavika
LyricistChandra Bose
Music LabelAditya Music

Oka Thotalo Song Lyrics in Telugu

ఒక తోటలో ఒక కొమ్మలో

ఒక పువ్వు పూసింది

మహరాణిలా మహలక్ష్మిలా

ఆ పువ్వు నవ్వింది

అలాగే నవ్వుతూ ఉండాలని

అలాగే నవ్వుతూ ఉండాలని

నింగి నేల వాగువంక

చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాయి

లల లాలల లల లాలల లా లాలాలాల

ఒక తోటలో ఒక కొమ్మలో

ఒక పువ్వు పూసింది

మహరాణిలా మహలక్ష్మిలా

ఆ పువ్వు నవ్వింది

ఎన్నో రంగుల పువ్వు

ఎండ కన్నే ఎరగని పువ్వు

సుందరమైన పువ్వు

పలు సుగుణాలున్న పువ్వు

ఏ గుడిలో అడుగుపెట్టునో

దేవుడు చల్లగ చూడాలి

ఆ పువ్వుకు పూజలు చేయాలి

దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే

హాయిగ ఉండాలి

లల లాలల లల లాలల

లా లాలాలాల

ఒక తోటలో ఒక కొమ్మలో

ఒక పువ్వు పూసింది

నీరును పోసి పెంచి… పందిరల్లే నీడనిచ్చి

ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి

ఆ పువ్వుకి తోడు ఉండగా, ఆ ఆఆ

దేవుడు వేరే లేడు కదా

తోటమాలే పువ్వుకి దేవుడుగా

మాలికి పువ్వుకు మధ్యన అనుబంధం

ఎన్నడూ వాడదుగా

ఒక తోటలో ఒక కొమ్మలో

ఒక పువ్వు పూసింది

మహరాణిలా మహలక్ష్మిలా

ఆ పువ్వు నవ్వింది

అలాగే నవ్వుతూ ఉండాలని

అలాగే నవ్వుతూ ఉండాలని

నింగి నేల వాగువంక

చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాయి

లల లాలల లల లాలల లా లాలాలాల

ఒక తోటలో ఒక కొమ్మలో

ఒక పువ్వు పూసింది

మహరాణిలా మహలక్ష్మిలా

ఆ పువ్వు నవ్వింది

Listen this Song in Online!

Share this Song!

More Songs from Gangotri Released Date Movie

  1. Oka Thotalo Song Lyrics

Oka Thotalo Song FAQ

What movie is Oka Thotalo song from?

Oka Thotalo song is from the Gangotri Released Date movie.

Who sang Oka Thotalo song?

Oka Thotalo song was sung by SP Charan, Malavika.

Who wrote Oka Thotalo song lyrics?

Oka Thotalo song lyrics were written by Chandra Bose.

Who composed music for Oka Thotalo song?

Oka Thotalo song music was composed by M M Keeravani.