
Oka Nuvvu Oka Nenu Song Lyrics
Movie: Dil(2003)
Director: V.V.Vinayak
Producer's: Dil Raju and Giri
Hero: Nithin
Heroine: Neha
Music Director: R.P.Patnaik
Lyrics Writer: Vinare Sukumar
Male Singer: K.K
Oka Nuvvu Oka Nenu Song Lyrics from Dil - Nitin
Oka nuvvu oka nenu oka jantai kalisamu
Veyi basala prema chejari poyena
O priyathama... Neekosame
Prathi nimishamu... Avedane
Edalo evevo sudulu regenu naalo
Oka nuvvu oka nenu oka jantai kalisamu
Veyi basala prema chejari poyena
Gundelo vedane velluvayyene
Kallalo kalalanni karigipoyene
Kalam odilo silaga migila cheliyaa...
Edalo evevo sudulu regenu naalo
Oka nuvvu oka nenu oka jantai kalisamu
Veyi basala prema chejari poyena
O priyathama... Neekosame
Prathi nimishamu... Avedane
Evaru emanna ekamavvali prema
ఒక నువ్వు ఒక నేను
ఒక జంట కలిశాము
వేయి బాసల ప్రేమ
చేజారి పోయెనా
ఓ ప్రియతమా... నీకోసమే
ప్రతి నిమిషము... ఆవేదనే
ఎదలో ఏవేవో సుడులు రేగెను నాలో....
ఒక నువ్వు ఒక నేను ఒక జంట కలిశాము
వేయి బాసల ప్రేమ చేజారి పోయెనా
గుండెలో వేదనే వెల్లువయ్యేనె
కళ్లలో కలలన్ని కరిగిపోయెనే
కాలం ఒడిలో శిలగా మిగిలా చెలియా...
ఎదలో ఏవేవో సుడులు రేగెను నాలో....
ఒక నువ్వు ఒక నేను ఒక జంట కలిశాము
వేయి బాసల ప్రేమ చేజారి పోయెనా
ఓ ప్రియతమా... నీకోసమే
ప్రతి నిమిషము... ఆవేదనే
ఎవరు ఎమన్నా ఏకమవ్వాలి ప్రేమ
Oka Nuvvu Oka Nenu song is from the Dil movie.