Oho Laila O Charusheela Song Lyrics - Chaitanya

Oho Laila O Charusheela Song Lyrics - Chaitanya
Oho Laila O Charusheela Song Lyrics: Oho Laila O Charusheela is a Telugu song from the film Chaitanya starring Nagarjuna, Gautami, directed by Prathap K Pothan. "Oho Laila O Charusheela" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam. Lyrics were written by Veturi Sundararama Murthy.

Oho Laila O Charusheela Song Details

Movie NameChaitanya (1991)
DirectorPrathap K Pothan
Star CastNagarjuna, Gautami
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music Telugu

Oho Laila O Charusheela Song Lyrics in Telugu

ఓహో లైల… ఓ చారుశీలా కోపమేలా

మనకేలా గోల మందారమాలా మాపటేళ

ఒహొ పిల్లా… సుభానల్లా

సరాగంలో… విరాగాలా

మిసమిస వయసు… రుసరుసల దరువుల

గుసగుస తెలిసె కలికి చిలకా

కసికసి పెదవి… కదలికల కవితల

పిలుపులు తెలిసె కవిని గనకా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా

మనకేలా గోల మందారమాలా మాపటేళా

విశాఖలో నువ్వు నేనూ… వసంతమే ఆడాలా

హుషారుగా చిన్నాపెద్దా… షికారులే చెయ్యాలా

వివాహపు పొద్దుల్లోనే… వివాదమా ఓ బాలా

వరించినా వలపుల్లోనే… విరించిలా రాయాలా

అందచందాల అతివల్లోనా… కోపమే రూపమా

కోపతాపాల మగువల్లోనా… తప్పనీ తాళమా

చాల్లే బాల నీ ఛా ఛ ఛీ లా… సంద్యారాగాలాపనా

ఓహో లైల… ఓ చారుశీలా కోపమేలా

మనకేలా గోల మందారమాలా మాపటేళ

ఒహొ పిల్లా… సుభానల్లా

సరాగంలో… విరాగాలా

మిసమిస వయసు రుసరుసల దరువుల

గుసగుస తెలిసె కలికి చిలకా

కసికసి పెదవి కదలికల కవితల

పిలుపులు తెలిసె కవిని గనకా

జపించినా మంత్రం నీవే… తపించినా స్నేహంలో

ప్రపంచమూ స్వర్గం నీవే… స్మరించినా ప్రేమల్లో

చెలీ సఖీ అంటూ నీకై… జ్వలించినా ప్రాణంలో

ఇదీ కథా అన్నీ తెలిసీ… క్షమించవే ప్రాయంతో

కాళ్ళ బేరాల కొచ్చాకైనా… కాకలే తీరవా

గేరు మార్చేసి పాహీ అన్నా… కేకలే ఆపవా

పోవే బాల చాలించు గోల… ప్రేమిస్తున్నా ఘాటుగా

ఓహో లైల… ఓ చారుశీలా కోపమేలా

మనకేలా గోల… మందారమాలా మాపటేళ

ఒహొ పిల్లా… సుభానల్లా

సరాగంలో… విరాగాలా

ఒరె, మిసమిస వయసు రుసరుసల దరువుల

గుసగుసల తెలిసె కలికి చిలకా

కసికసి పెదవి కదలికల కవితల

పిలుపులు తెలిసె కవిని గనకా

ఓహో లైల… ఓ చారుశీలా కోపమేలా

మనకేలా గోల… మందారమాలా మాపటేళా, లా లా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Chaitanya Movie

  1. Oho Laila O Charusheela Song Lyrics

Oho Laila O Charusheela Song FAQ

What movie is Oho Laila O Charusheela song from?

Oho Laila O Charusheela song is from the Chaitanya movie.

Who sang Oho Laila O Charusheela song?

Oho Laila O Charusheela song was sung by S P Balasubramanyam.

Who wrote Oho Laila O Charusheela song lyrics?

Oho Laila O Charusheela song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Oho Laila O Charusheela song?

Oho Laila O Charusheela song music was composed by Ilayaraja.