Oho Jambiya Song Lyrics - Mallesham

Oho Jambiya Song Lyrics - Mallesham
Oho Jambiya Song Lyrics: Oho Jambiya is a Telugu song from the film Mallesham starring Priyadarshi, Ananya, Jhansi, directed by Raj R. "Oho Jambiya" song was composed by Mark K Robin and sung by Rahul Sipligunj, Goreti Venkanna. Lyrics were written by Goreti Venkanna.

Oho Jambiya Song Details

Movie NameMallesham (2019)
DirectorRaj R
Star CastPriyadarshi, Ananya, Jhansi
MusicMark K Robin
Singer(s)Rahul Sipligunj, Goreti Venkanna
LyricistGoreti Venkanna
Music LabelMadhura Audio

Oho Jambiya Song Lyrics in Telugu

ఓహో జంబియా ఒలంపల్లి జంబియా… ఓహో జంబియా ఒలంపల్లి జంబియా

నాతోని మాట్లడు నాంపల్లి జంబియా… నాతోని మాట్లడు నాంపల్లి జంబియా

ఎమెమి కావలి సామికి… నల్లగొండ మౌలాలి కి

ఎమెమి కావలి సామికి… నల్లగొండ మౌలాలి కి

బుట్టల్ కావలే సామికి… దత్తిల్ కావాలే సామికి

బుట్టల్ కావలే సామికి… దత్తిల్ కావాలే సామికి

బుట్టల్ కావలే… సామికి

దత్తిల్ కావాలే… సామికి

బుట్టల్ కావలే… సామికి

దత్తిల్ కావాలే… సామికి

ఓహో జంబియా ఒలంపల్లి జంబియా… ఓహో జంబియా ఒలంపల్లి జంబియా

నాతోని మాట్లడు నాంపల్లి జంబియా… నాతోని మాట్లడు నాంపల్లి జంబియా

ఒకటె పీరు తొరి మసీదు… ధుంకుతా సూడై అలైలా

ఒకటె పీరు తొరి మసీదు… ధుంకుతా సూడై అలైలా

ఒకటె పీరు… తొరి మసీదు

ఒకటె పీరు… తొరి మసీదు

ఒకటె పీరు తొరి మసీదు… ధుంకుతా సూడై అలైలా

ఓహో జంబియా ఒలంపల్లి జంబియా… ఓహో జంబియా ఒలంపల్లి జంబియా

నాతోని మాట్లడు నాంపల్లి జంబియా… నాతోని మాట్లడు నాంపల్లి జంబియా

ఓహో జంబియా ఒలంపల్లి జంబియా… ఏయ్

ఓహో… ఓహో…ఓహో…ఓహో…

ఓహో ఓహో ఓహో ఓహో ఓ… ఓహో ఓహో ఓహో ఓహో ఓ

దూలె దూలెరా ఖాసిమా… దుమ్ము లేపరా ఖాసిమా

దూలె దూలెరా ఖాసిమా… దుమ్ము లేపరా ఖాసిమా

దుమ్ము లేపరా ఖాసిమా… దులాడు ధుంకు ఖాసిమా

దుమ్ము లేపరా ఖాసిమా… దులాడు ధుంకు ఖాసిమా

ఎరుపు దట్టి మెరుపు దట్టి… వన్నెల గులాబీ దట్టి

ఎరుపు దట్టి మెరుపు దట్టి… వన్నెల గులాబీ దట్టి

తలుపు తలుపు ముడుపు జుట్టి… కుడుకల బెల్లం పట్టి

తలుపు తలుపు ముడుపు జుట్టి… కుడుకల బెల్లం పట్టి

మల్లె సిగల ఊదు పొగల… డెంకడెడ్డెం కాలు కదల

మల్లె సిగల ఊదు పొగల… డెంకడెడ్డెం కాలు కదల

డెంకడెడ్డెం… కాలు కదల

డెంకడెడ్డెం… కాలు కదల

డెంకడెడ్డెం… కాలు కదల

డెంకడెడ్డెం… కాలు కదల

మతం మరిసి కులం మరిసి… ఊరి వాడ కూడి ఆడ

మతం మరిసి కులం మరిసి… ఊరి వాడ కూడి ఆడ

మతం మరిసి కులం మరిసి… ఊరి వాడ కూడి ఆడ

మతం మరిసి కులం మరిసి… ఊరి వాడ కూడి ఆడ

ఓఓ జంబియా ఒలంపెల్లి జంబియా… ఓఓ జంబియా ఒలంపెల్లి జంబియా

నాతోటి మాట్లడు నాంపెల్లి జంబియా… నాతోని మాట్లడు నాంపెల్లి జంబియా

ఓఓ జంబియా ఒలంపెల్లి జంబియా…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mallesham Movie

  1. Oho Jambiya Song Lyrics

Oho Jambiya Song FAQ

What movie is Oho Jambiya song from?

Oho Jambiya song is from the Mallesham movie.

Who sang Oho Jambiya song?

Oho Jambiya song was sung by Rahul Sipligunj, Goreti Venkanna.

Who wrote Oho Jambiya song lyrics?

Oho Jambiya song lyrics were written by Goreti Venkanna.

Who composed music for Oho Jambiya song?

Oho Jambiya song music was composed by Mark K Robin.