Oh Prema Swagatam Song Lyrics

Oh Prema Swagatam Song Lyrics: Oh Prema Swagatam is a Telugu song starring Vineeth, Abbas, Laya, Sonia Agarwal, directed by Muppalaneni Shiva. "Oh Prema Swagatam" song was composed by S A Raj Kumar and sung by Rajesh, KS Chitra. Lyrics were written by Bhaskara Bhatla.

Oh Prema Swagatam Song Details

Movie Name
DirectorMuppalaneni Shiva
Star CastVineeth, Abbas, Laya, Sonia Agarwal
MusicS A Raj Kumar
Singer(s)Rajesh, KS Chitra
LyricistBhaskara Bhatla
Music Label

Oh Prema Swagatam Song Lyrics in Telugu

ఓ ప్రేమా స్వాగతం… నీతోనే జీవితం

ఓ ప్రేమా స్వాగతం… నీతోనే జీవితం

అతిథిలాగా వచ్చేసావు

మనసు నాకు ఇచ్చేసావు

ఇలా నన్ను వీడకా… ఉంటే చాలు తోడుగా

నన్నే నీవు చేరగ… నింగినేల వేడుకా

ఓ ప్రేమా..!

ఇన్నాళ్ళుగా లేదే మరీ… ఈరోజే ఏమైనదీ

నా గుండేపై నీ సంతకం… ఎలాగా చేరినదీ

(పనిస్సస్సనిప పనిస్సస్సనిప

పని సగసని సగసని సా)

ఇంతే మరీ నీవన్నదీ… వెన్నెల్లో గోదావరీ

అంతేమరీ ప్రేమన్నదీ… చిత్రాలే చేసినదీ

నీ చూపే తాకెనుగా… వెలుగుల తొలి పున్నమిలా

నీ చూపే తాకెనుగా… వెలుగుల తొలి పున్నమిలా

పల్లవించు ప్రాయం… అందించమంది సాయం

ఓ ప్రేమా స్వాగతం

మది నీకే అంకితం

నీ రాకనే కోరందిలే… నూరేళ్ళ నా జీవితం

ఊరించక అందించవా… లేలేత నీ అధరం

(పనిస్సస్సనిప పనిస్సస్సనిప

పని సగసని సగసని సా)

వాసంతమే నా సొంతమా

అంటోంది నీ పరిచయం

నీ ద్యాసలో ఉన్నానుగా

నీ తలపే అతిమధురం

జేగంటే మోగెనుగా… శుభమస్తను దీవెనగా

జేగంటే మోగెనుగా… శుభమస్తను దీవెనగా

హాయీ రాగమేదో… మనసంత నిండిపోగా

ఓ ప్రేమా స్వాగతం

మది నీకే అంకితం

ఓ ప్రేమా స్వాగతం… నీతోనే జీవితం

అతిథిలాగా వచ్చేసావు

మనసు నాకు ఇచ్చేసావు

ఇలా నన్ను వీడకా… ఉంటే చాలు తోడుగా

నన్నే నీవు చేరగ… నింగినేల వేడుకా

ఓ ప్రేమా… ఓ ప్రేమా

ఓ ప్రేమా… ఓ ప్రేమా

Share this Song!

More Songs from Movie

Oh Prema Swagatam Song FAQ

What movie is Oh Prema Swagatam song from?

Oh Prema Swagatam song is from the movie.

Who sang Oh Prema Swagatam song?

Oh Prema Swagatam song was sung by Rajesh, KS Chitra.

Who wrote Oh Prema Swagatam song lyrics?

Oh Prema Swagatam song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Oh Prema Swagatam song?

Oh Prema Swagatam song music was composed by S A Raj Kumar.