Oh Mariya Song Lyrics - & English - Premikula Roju

Oh Mariya Song Lyrics - & English - Premikula Roju
Oh Mariya Song Lyrics: Oh Mariya is a Telugu song from the film & English - Premikula Roju starring Kunal Singh, Sonali Bendre, directed by Kathir. "Oh Mariya" song was composed by A.R Rahman and sung by Devan, Yugendran & Febi. Lyrics were written by AM Ratnam, Siva Ganesh.

Oh Mariya Song Details

Movie Name& English - Premikula Roju
DirectorKathir
Star CastKunal Singh, Sonali Bendre
MusicA.R Rahman
Singer(s)Devan, Yugendran & Febi
LyricistAM Ratnam, Siva Ganesh
Music Label

Oh Mariya Song Lyrics in Telugu

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. ప్రేమ.కామ్

కనెక్టింగ్ టు ఇండియా

కాల్ ఫ్రమ్ మరియా

(మరియా మరియా)

లల లా లల లా లల

లల లా లల లా లల

హో మరియా హో మరియా

ఓ మారియా ఓ మరియా

ఫ్రూట్ చెర్రీయా… నా దునియా

ఈ-మెయిల్ ఈ లవ్ లెటర్ నీ దయా

లల లా లల లా లల లా లల లా

హో మరియా హో మరియా

ఓ మారియా ఓ మరియా

ఫ్రూట్ చెర్రీయా… నా దునియా

ఈ-మెయిల్ ఈ లవ్ లెటర్ నీ దయా

సాగరానికీ… ఫిషింగ్ నెట్

ప్రేమించడానికీ… ఇంటర్నెట్

దేశం నుంచి దేశం వీచే ప్రేమా వలా, ఇంటర్నెట్

లల లా లల లా లల లా లల లా

మౌనమనే ఒక తాళం చెవితో

మనసును ముయ్యొద్దు

ప్రేమను జీవిత ఖైదిని చేసీ

జైలులో ఉంచొద్దు

హృదయాన్నే చేధించి పరిగెట్టియ్ రా

మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా

కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది

ప్రేమా విత్తులే గాలిలో చల్లి

ప్రేమామయం చెయ్యాలి భూమి

ఓ మారియా ఓ మారియా

హో మరియా హో మరియా

ఓ మారియా ఓ మరియా

ఫ్రూట్ చెర్రీయా… నా దునియా

ఈ-మెయిల్ ఈ లవ్ లెటర్ నీ దయా

సాగరానికీ ఫిషింగ్ నెట్

ప్రేమించడానికీ ఇంటర్నెట్

దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల, ఇంటర్నెట్

అందాలన్నీ పట్టిక వేసి… చూపును ఇంటర్నెట్

మనసును మీటి మౌసును తడితే… దొరుకును జూలియెట్

ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం

ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం

ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం

ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం

హో మరియా హో మరియా

ఓ మారియా ఓ మరియా

ఫ్రూట్ చెర్రీయా… నా దునియా

ఈ-మెయిల్ ఈ లవ్ లెటర్ నీ దయా

సాగరానికీ… ఫిషింగ్ నెట్

ప్రేమించడానికీ… ఇంటర్నెట్

దేశం నుంచి దేశం వీచే ప్రేమా వలా

ఓ మరియా ఓ మరియా

ఓ మరియా ఓ మరియా

ఓ మరియా ఓ మరియా

ఓ మరియా ఓ మరియా

మరియా మరియా… మరియా మరియా మమో

మరియా మరియా… మరియా మరియా మమో

మరియా మరియా… మరియా మరియా మమో

మరియా మరియా… మరియా మరియా మమో

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Premikula Roju Movie

  1. Oh Mariya Song Lyrics

Oh Mariya Song FAQ

What movie is Oh Mariya song from?

Oh Mariya song is from the & English - Premikula Roju movie.

Who sang Oh Mariya song?

Oh Mariya song was sung by Devan, Yugendran & Febi.

Who wrote Oh Mariya song lyrics?

Oh Mariya song lyrics were written by AM Ratnam, Siva Ganesh.

Who composed music for Oh Mariya song?

Oh Mariya song music was composed by A.R Rahman.