
| Movie Name | Bhagath Singh Nagar |
|---|---|
| Director | Valaja Kranthi |
| Star Cast | Vidharth, Dhruvika, Benarji, Munichandra |
| Music | Prabhakar Dammugari & Harsha Prawin |
| Singer(s) | Velu & Haritha |
| Lyricist | Viswaika |
| Music Label | Lahari Music | T-Series |
ఓ బొజ్జ గణపయ్య… నీ బంటు నేనయ్యా
నా ప్రేమ దారి కాస్త చూపించు నడిపించు
మా ఇంటి పూర్ణాలు… ఊరించే ఉండ్రాళ్లు
నీకోసం తీసుకొచ్చా… హెల్ప్ చెయ్యి, హెల్ప్ చెయ్యి
సిద్ధి బుద్ధి అని నీకు ఇద్దరున్నారు
ఎండా వానకి గొడుకు నీకు పడతారు
నా చిట్టి గుండెకి నచ్చింది ఒకే పిల్ల
ఏదోలా మాయ చేసి కలిపెయ్యి ఎలాగొలా
జై జై జై గణేశ… జై జై గణేశ
జై జై జై గణేశ… జై జై గణేశ
నీ తల్లి మాటపై… ఆ పరమశివుడినే
ప్రాణాలే అడ్డెట్టి ఎదిరించినావయ్యా
తను కన్న కలలని… నా కంటి రెప్పలా
కాపాడుతానులే కలిపేయ రావయ్యా
నువ్వు ఘనాలను గెలిచావు
అందరి మనసులలో నిలిచావు
ఆ కిటుకు కాస్త మాకు చెప్పవయ్యా
ప్రేమున్న మనసులో… భయాలు ఏలనో
తెగింపు చూపితే జయాలు అందవా
ఇవ్వు ఇవ్వు గణేశా… ఇచ్చెయ్యవా
మనసు కోరుకున్న వాడితో ముడి వెయ్యవా
పంచు పంచు గణేశా… పంచేయవా
నీ కరుణ పంచి మమ్ము కాస్త దీవించవా
Oh Bojja Ganapayya song is from the Bhagath Singh Nagar movie.
Oh Bojja Ganapayya song was sung by Velu & Haritha.
Oh Bojja Ganapayya song lyrics were written by Viswaika.
Oh Bojja Ganapayya song music was composed by Prabhakar Dammugari & Harsha Prawin.