Oh Bangaram Song Lyrics - Vinaro Bhagyamu Vishnu Katha

Oh Bangaram Song Lyrics - Vinaro Bhagyamu Vishnu Katha
Oh Bangaram Song Lyrics: Oh Bangaram is a Telugu song from the film Vinaro Bhagyamu Vishnu Katha starring Kiran Abbavaram, Kashmira, directed by Murali Kishor Abburu. "Oh Bangaram" song was composed by Chaitan Bharadwaj and sung by Kapil Kapilan. Lyrics were written by Bhaskara Bhatla.

Oh Bangaram Song Details

Movie NameVinaro Bhagyamu Vishnu Katha
DirectorMurali Kishor Abburu
Star CastKiran Abbavaram, Kashmira
MusicChaitan Bharadwaj
Singer(s)Kapil Kapilan
LyricistBhaskara Bhatla
Music LabelAditya Music

Oh Bangaram Song Lyrics in Telugu

ఓ బంగారం..! నీ చెయ్యే తాకగానే
ఉప్పొంగి పోయిందే నా ప్రాణం
నా బంగారం కన్నెత్తి చూడగానే
నిద్దర్లే మానేసె జాగారం

నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే

ఏ, మొట్టమొదటిసారి
మరిచానే టెన్ టు ఫైవ్ ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే

అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే
నీకోసం మారిపోడం… నమ్మేలా లేదే
పుట్టాక ఇంతానందం చూడలేదే
నీ పేరే చెప్పుకుంటా… ఈ పుణ్యం నీదే

నువు పక్కనుంటే చాలే
మత్తు ఎక్కి తూలే
మాయదారి మనసే
మరి నిన్ను తాకే గాలే
నన్ను తాకుతుంటే
ఆదమరుపిపుడే ఎగిసే

నీ చూపు వలపే… చేపలాగ దొరికే
నా ఊపిరే తొలిగా అల్లాడే
ఈ ప్రేమ వలనే… ఏదో ఏదో జరిగే
నడిచి నడిచి ఆగి ఆగేలా

నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే

ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే

కాటుక కనులే… పుట్టిస్తుంటే కలలే
వదిలేదెట్టాగే ఓ మైనా
నీ వల్లే మొదలే… తిక్క తిక పనులే
దిల్ రూబ మోగిందే నాలోనా

నీ పేరు పిలిచే… అస్తమానం తలచే
నా సంగతే మరిచా అదేంటో
ఈ ప్రేమ కథలో… చాలా చాలా తెలిసే
ఒకటా రెండా… ఎన్నో ఎన్నెన్నో

నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే

ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Vinaro Bhagyamu Vishnu Katha Movie

  1. Oh Bangaram Song Lyrics
  2. Darshana Song Lyrics

Oh Bangaram Song FAQ

What movie is Oh Bangaram song from?

Oh Bangaram song is from the Vinaro Bhagyamu Vishnu Katha movie.

Who sang Oh Bangaram song?

Oh Bangaram song was sung by Kapil Kapilan.

Who wrote Oh Bangaram song lyrics?

Oh Bangaram song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Oh Bangaram song?

Oh Bangaram song music was composed by Chaitan Bharadwaj.