O Yavvana Veena Song Lyrics - Pelli

O Yavvana Veena Song Lyrics - Pelli
O Yavvana Veena Song Lyrics: O Yavvana Veena is a Telugu song from the film Pelli starring Vadde Navin, Maheshwari, directed by Kodi Ramakrishna. "O Yavvana Veena" song was composed by S A Raj Kumar and sung by S P Balasubramanyam. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

O Yavvana Veena Song Details

Movie NamePelli
DirectorKodi Ramakrishna
Star CastVadde Navin, Maheshwari
MusicS A Raj Kumar
Singer(s)S P Balasubramanyam
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

O Yavvana Veena Song Lyrics in Telugu

ఓ యవ్వన వీణ పువ్వుల వాన

నువ్వెవరే నా ఎదలో చేరిన మైన

నవ్వులతో తుళ్ళిపడే

తుంటరి థిళ్ళానా

నీ పేరు ప్రేమ ఔనా

ఇవాలే నిన్ను పోల్చుకున్న

నీ పేరు ప్రేమ ఔనా

ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న

ఓ యవ్వన వీణ… పువ్వుల వాన

నువ్వుంటు పుట్టినట్టు నాకొరకు

ఆచూకి అందలేదు ఇంతవరకు

వచ్చింది గాని… ఈడు ఒంటి వరకు

వేదించలేదు నన్ను… జంట కొరకు

చూశాక ఒక్కసారి ఇంత వెలుగు

నా వంక రాను అంది… కంటి కునుకు

ఈ అల్లరి ఈ గారడి… నీ లీల అనుకోన

నీ పేరు ప్రేమ ఔనా

ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న

ఓ యవ్వన వీణ… పువ్వుల వాన

ఏ పూల తీగ కాస్త ఊగుతున్న

నీ లేత నడుమే అనుకున్నా

ఏ గువ్వ కిలకిల వినపడినా

నీ నవ్వులేనని వెళుతున్నా

మేఘాల మెరుపులు కనబడిన

ఏ వాగు పరుగులు ఎదురైనా

ఆ రంగులో ఆ పొంగులో

నీ రూపే చూస్తున్నా

నీ పేరు ప్రేమ ఔనా

ఇవాలే నిన్ను పోల్చుకున్న

ఓ ఓ ఓ, యవ్వన వీణ పువ్వుల వాన

నువ్వెవరే నా ఎదలో చేరిన మైన

నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన

నీ పేరు ప్రేమ ఔనా

ఇవాలే నిన్ను పోల్చుకున్న

నీ పేరు ప్రేమ ఔనా

ఇవాలే నిన్ను పోల్చుకున్న

Listen this Song in Online!

Share this Song!

More Songs from Pelli Movie

  1. O Yavvana Veena Song Lyrics

O Yavvana Veena Song FAQ

What movie is O Yavvana Veena song from?

O Yavvana Veena song is from the Pelli movie.

Who sang O Yavvana Veena song?

O Yavvana Veena song was sung by S P Balasubramanyam.

Who wrote O Yavvana Veena song lyrics?

O Yavvana Veena song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for O Yavvana Veena song?

O Yavvana Veena song music was composed by S A Raj Kumar.