
| Movie Name | Sye Raa Narasimha Reddy |
|---|---|
| Director | |
| Star Cast | Megastar Chiranjeevi, Amitabh Bachchan, Jagapathi Babu, Nayanthara, Tamannaah |
| Music | ????? ???????? |
| Singer(s) | ?????? ??????, ????? ????? |
| Lyricist | ??????????? ??????????????? |
| Music Label |
పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌర
ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీర
రెనాటి సీమ కన్న సూర్యుడా
మృత్యువే స్వయాన చిరాయురస్తు అనగా
ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరస్సు వంచి నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా…
ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా … ఓ సైరా
యశస్సు నీకు రూపమాయరా…
అహంకరించు ఆంగ్ల దొరలపైన
హూంకరించగలుగు ధైర్యమా…
తలొంచి బ్రతుకు సాటివారి లోన
సాహసాన్ని నింపు శౌర్యమా…
శృంకలాలనే తెంచుకొమ్మని
స్వేచ్చ కోసమే శ్వాసనిమ్మని నినాదం నీవెరా…
ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి
సముద్రమల్లె మార్చినావురా
ప్రపంచమొనికిపోవు ఫెను తూఫానులాగా వేచి
దొరల్ని దిక్కరించినావురా…
మొట్ట మొదటిసారి స్వతంత్ర సమర భేరి
పెతిల్లు మన్నది ప్రజాలి పోరిది
కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇది…
ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా…
ఉషస్సు నీకు ఊపిరాయరా … ఓ సైరా…
యశస్సు నీకు రూపమాయరా…
దాసాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం
మనుషులైతే మనం అణిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలినీ బిడ్డనీ అమ్మనీ జన్మనీ బందనాలన్నీ వదిలి సాగుదాం
ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతి పదం
కదనరంగమంతా (కదనరంగమంతా)
కొదమసింగమల్లే (కొదమసింగమల్లే)
ఆక్రమించి (ఆక్రమించి)
విక్రమించి (విక్రమించి)
తరుముతోందిరా అరివీర సంహారా
ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా…
O Sye Raa song is from the Sye Raa Narasimha Reddy movie.
O Sye Raa song was sung by ?????? ??????, ????? ?????.
O Sye Raa song lyrics were written by ??????????? ???????????????.
O Sye Raa song music was composed by ????? ????????.