
| Movie Name | & English - Music Video |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | The Fantasia Men |
| Singer(s) | D |
| Lyricist | Naga Bhushan |
| Music Label | Sony Music South |
English
తెలుగు
Karigenule Kannulalo Mananaati Oosule
Nilichenule Naa Edhalo Chedarani Aashalai
Nadhilaa Kadhile Ekaakinai Nuvve Naa Teeramai
Nithyam Neelone Outhaanugaa Ekamai
O Sakhi, O Naa Sakhi… Vidichaave Nannilaa
Ninne Marichedhelaa… Nuvve Naa Praanamaa
O Sakhi, Priya Sakhi… Naathone Naalone Ilaa
Niliche Unnaane… Naalona Aa Shwasavai, Ho O O
Aligesi Veluge Velivesindha
Dhooramai Vennelaa
Vadhilesi Nanne Nindindhi Lone
Edhurai Raadhe Elaa
Migilene Amavasyagaa
Alupe Leni Nee Dhyaasaga Veligaanugaa
O Sakhi, O Naa Sakhi… Vidichaave Nannilaa
Ninne Marichedhelaa… Nuvve Naa Praanamaa
O Sakhi, Priya Sakhi… Naathone Naalone Ilaa
Niliche Unnaane… Naalona Aa Shwasavai, Ho O O
Vekevai O Kaanthilaa
Vechi Unnaa, Kalise Unnaa
Naa Sakhi Naa Sakhi… O Naa Sakhi
O Naa Sakhi… O Naa Sakhi, O O O O
కరిగేనులే కన్నులలో మననాటి ఊసులే
నిలిచేనులే నా ఎదలో చెదరని ఆశలై
నదిలా కదిలే ఏకాకినై నువ్వే నా తీరమై
నిత్యం నీలోనే ఔతానుగా ఏకమే…
ఓ సఖీ, ఓ నా సఖీ… విడిచావే నన్నిలా
నిన్నే మరిచేదెలా… నువ్వే నా ప్రాణమా
ఓ సఖీ, ప్రియ సఖీ… నాతోనే నాలోనే ఇలా
నిలిచే ఉన్నానే… నాలోన ఆ శ్వాసవై, హో ఓ ఓ
అలిగేసి వెలుగే వెలివేసింద
దూరమై వెన్నెలా
వదిలేసి నన్నే నిండింది లోనే
ఎదురై రాదే ఎలా
మిగిలెనే అమావాస్యగా
అలుపే లేని నీ ధ్యాసగా వెలిగానుగా
ఓ సఖీ, ఓ నా సఖీ… విడిచావే నన్నిలా
నిన్నే మరిచేదెలా… నువ్వే నా ప్రాణమా
ఓ సఖీ, ప్రియ సఖీ… నాతోనే నాలోనే ఇలా
నిలిచే ఉన్నానే… నాలోన ఆ శ్వాసవై, హో ఓ ఓ
వేకువై ఓ కాంతిలా
వేచి ఉన్నా, కలిసే ఉన్నా
నా సఖీ నా సఖీ… ఓ నా సఖీ
ఓ నా సఖీ… ఓ నా సఖీ, ఓ ఓ ఓ ఓ
Watch ఓ సఖీ వీడియో సాంగ్
O Sakhi song is from the & English - Music Video movie.
O Sakhi song was sung by D.
O Sakhi song lyrics were written by Naga Bhushan.
O Sakhi song music was composed by The Fantasia Men.