O Prema Naalo Nuvve Prema Song Lyrics - Ashwamedham

O Prema Naalo Nuvve Prema Song Lyrics - Ashwamedham
O Prema Naalo Nuvve Prema Song Lyrics: O Prema Naalo Nuvve Prema is a Telugu song from the film Ashwamedham starring Nandamuri Balakrishna, Meena, Nagma, directed by K Raghavendra Rao. "O Prema Naalo Nuvve Prema" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, Asha Bhosle. Lyrics were written by Veturi Sundararama Murthy.

O Prema Naalo Nuvve Prema Song Details

Movie NameAshwamedham (1992)
DirectorK Raghavendra Rao
Star CastNandamuri Balakrishna, Meena, Nagma
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, Asha Bhosle
LyricistVeturi Sundararama Murthy
Music LabelT-Series Telugu

O Prema Naalo Nuvve Prema Song Lyrics in Telugu

ఓ ప్రేమా..!

నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ

పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా

ఓ మైనా..! ఇంక ఏదేమైనా రావే మైనా

రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా

అధరాలి నాలో అందం

అధరాలు అందిస్తే

ముదరాలి చుమ్మా చుంభం

మురిపాలు పిండేస్తే

ఒకమాటో అరమాటో

అలవాటుగా మారే వేళ

ఓ ప్రేమా..!

నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ

పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా

ఓ మైనా…

చలువరాతి హంస మేడలో ఎండే చల్లనా

వలువచాటు అందగత్తెలో వయసే వెచ్చనా

వసంతపు తేనెతోనే తలంటులే పోయనా

వరూధినీ సోయగాల స్వరాలు నే మీటనా

నువ్వుకల్లోకొస్తే తెల్లారే కాలం

నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం

నువ్వు కవ్విస్తుంటే నవ్వింది రాగం

రెండు గుండెల్లోన తప్పింది తాళం

మురిసింది తార మూగాకాశంలో

ఓ ప్రేమా

నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ

పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా

ఓ మైనా..! ఇంక నేనేమైనా నీకేమైన

గాలై వీచి కూలే ప్రేమా తెలుసా

విధి నిన్ను ఓడిస్తుంటే… వ్యధలాగే నేనున్నా

కథ మారి కాటేస్తుంటే… ఒడిగట్టి పోతున్నా

ఎడబాటే ఎదపాటై… చలినీడగా సాగేవేళ

ఓ ప్రేమా..!

నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ

పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా

ఓ మైనా…

మనసులోన తీపి మమతలు ఎన్నో ఉంటవీ

ఇసుక మీద కాలి గురుతులై నిలిచేనా అవీ

ఎడారిలో కోయిలమ్మ కచేరి నా ప్రేమగా

ఎదారిన దారిలోనే షికారులే నావిగా

కన్నె అందాలన్నీ పంపే ఆహ్వానం

కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం

స్వర్గలోకంలోనే పెళ్లి పేరంటం

సందెమైకంలోనే పండే తాంబూలం

మెరిసింది తార ప్రేమాకాశంలో

ఓ ప్రేమా..!

నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ

పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా

ఓ మైనా ఇంక ఏదేమైనా రావే మైనా

రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా

అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే

ముదరాలి చుమ్మా చుంభం మురిపాలు పిండేస్తే

ఒకమాటో అరమాటో అలవాటుగా మారేవేళ

ఓ ప్రేమా..!

నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ

పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా

ఓ మైనా..!!!

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ashwamedham Movie

  1. O Prema Naalo Nuvve Prema Song Lyrics

O Prema Naalo Nuvve Prema Song FAQ

What movie is O Prema Naalo Nuvve Prema song from?

O Prema Naalo Nuvve Prema song is from the Ashwamedham movie.

Who sang O Prema Naalo Nuvve Prema song?

O Prema Naalo Nuvve Prema song was sung by S P Balasubramanyam, Asha Bhosle.

Who wrote O Prema Naalo Nuvve Prema song lyrics?

O Prema Naalo Nuvve Prema song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for O Prema Naalo Nuvve Prema song?

O Prema Naalo Nuvve Prema song music was composed by Ilayaraja.