
Song : O Pilla Kabooma Song Lyrics
Music : Varikuppala Yadagiri
Lyrics : Kalanidhi Masterji
Singer : Rahul Ramakrishna
Movie Name : Hushaaru (Celebration Of Bad Behaviour)
Banner Name: Lucky Media
Association With : Hk Films , Asin Movie Creations
Director : Sree Harsha Konuganti
Producers : Bekkem Venu Gopal (Gopi) & Riaz
Co Producer :Veena Rani
Associate Producers : Linga Srinivas, Laxmi Narayana
Dop-Raj Thota
Editor : Vijay Vardhan Kavuri
Art Director : Maresh Shivan
Executive Producer : Nagarjuna Vadde (Arjun)
Publicity Designer: Anil Bhanu
Costume Designer : Anu Reddy
Cast
Tejus Kancherla,Tej Kurapati,Dinesh Tej, Abhinav Medishetti, Daksha Nagarkar, Priya Vadlamani, Hemal Ingle, Ramya Pasupuleti, Rahul Ramakrishna
O Pilla Kabooma Song Lyrics from Hushaaru - Sree Harsha Konuganti
ఆయెనె మనసాయెనే నిన్ను దాగ మనసాయెనే
ఆయెనె మనసాయెనే నిన్ను దాగ మనసాయెనే
కస్సుమంటు నువ్వు బుస్సున పొంగితె కన్నుగొట్ట బుద్దాయెనే
కస్సుమంటు నువ్వు బుస్సున పొంగితె కన్నుగొట్ట బుద్దాయెనే
ఆయెనె మనసాయెనే నిన్ను దాగ మనసాయెనే
ఆయెనె మనసాయెనే నిన్ను దాగ మనసాయెనే
అరే... అరే... అరే... అరే
ఆయెనె మనసాయెనే నిన్ను దాగ మనసాయెనే
ఆయెనె మనసాయెనే నిన్ను దాగ మనసాయెనే
కల్లు దాగినోల్లంతా కైలాసం బోతరట
టడట టడట టడట టడ టడ టా
సార దాగినోల్లెళ్లరు స్వర్గంలిహరిస్తరట
టడట టడట టడట టడ టడ టా
ఓ పిల్లా kabooma నిన్ను దాగినోల్లంతా
ఓ పిల్లా kabooma నిన్ను దాగినోల్లంతా
మల్లేడు జన్మలకు మరిషెవ్వడు ఉండడట
పోయెనె మతిపోయెనే నీ మీదే మతిపోయెనే పోయెనె
మతిపోయెనే నీ మీదే మతిపోయెనే
ఆయెనె మనసాయెనే నిన్ను దాగ మనసాయెనే
ఆయెనె మనసాయెనే నిన్ను దాగ మనసాయెనే... హే... హొయ్.
O Pilla Kabooma song is from the Hushaaru movie.