O Pilla DSP Song Lyrics - Rockstar DSP

O Pilla DSP Song Lyrics - Rockstar DSP
O Pilla DSP Song Lyrics: O Pilla DSP is a Telugu song from the film Rockstar DSP. "O Pilla DSP" song was composed by Devi Sri Prasad and sung by Rockstar DSP. Lyrics were written by DSP.

O Pilla DSP Song Details

Movie NameRockstar DSP
Director
Star Cast
MusicDevi Sri Prasad
Singer(s)Rockstar DSP
LyricistDSP
Music Label

O Pilla DSP Song Lyrics in Telugu

యో, దిస్ ఈజ్ డీ ఎస్ పీ

ఓ పిల్లా… ఓ పిల్లా

హే దిస్ ఈజ్ ఫర్ యు

హియర్ వీ గో..!!

ఓ పిల్లా… నీ కన్నులే

ట్వింకిల్ ట్వింకిల్ స్టార్

ఓ పిల్లా… నీ మాటలే

ఫైవ్ స్టార్ చాక్లెట్ బార్

ఓ పిల్లా… నీ ఊహలే

ఏక్ దో తీన్ ఔర్ చార్

ఓ పిల్లా… నీ మెరుపులే

బ్రాండ్ న్యూ ఫారిన్ కార్

నీదేమో మినీ స్కర్ట్

నాదేమో డెనిమ్ షర్ట్

రెండు కలిసాయంటే

హాట్ అండ్ క్యూటు

నీదేమో బెల్లీ డాన్స్

నావేమో గల్లీ ట్యూన్స్

రెండు కలిసాయంటే

రాకింగ్ రొమాన్స్

రామ రామ హరే

బోలో కృష్ణ… కృష్ణ హరే

రామ రామ హరే

బోలో కృష్ణ… కృష్ణ హరే

రామ రామ హరే

బోలో కృష్ణ, కృష్ణ హరే

రామ రామ హరే

బోలో కృష్ణ, కృష్ణ హరే

ఓ పిల్లా… ఓ పిల్లా

ఓ పిల్లా పిల్లా పిల్లా

ఓ పిల్లా… నీ కురులే

రింగా రింగా రోస్

ఓ పిల్లా నీ ఊపిరే

తియ్యని గ్లూకోజ్

ఓ పిల్లా నువ్వు నిలిచుంటే

ఫ్యాషన్ టీవీ టెన్ టు ఫైవ్ ఫోస్

ఓ పిల్లా నువ్వు లేకుంటే

లైఫ్ మొత్తం క్లోజ్

నీదేమో రెడ్ లిప్ స్టిక్

నాదేమో ఉడ్ డ్రంస్టిక్

రెండు కలిసాయంటే

మ్యూజిక్ మ్యూజిక్

నీదేమో సిల్కీ స్కిన్ను

నాదేమో నాటీ కన్ను

రెండు కలిసాయంటే

ఫన్నే టెన్ టు ఫైవ్ ఫన్ను

రామ రామ హరే

బోలో కృష్ణ కృష్ణ హరే

రామ రామ హరే

బోలో కృష్ణ కృష్ణ హరే

రామ రామ హరే

బోలో కృష్ణ కృష్ణ హరే

రామ రామ హరే

బోలో కృష్ణ కృష్ణ హరే

ఓ పిల్లా ఓ పిల్లా… ఓ పిల్లా

ఓ పిల్లా పిల్లా పిల్లా

ఓ పిల్లా… నీ నవ్వులే

మైఖేల్ జాక్సన్ ట్యూన్

ఓ పిల్లా నీ ముద్దులే

ముత్యాల మాన్సూన్

ఓ పిల్లా నీ అందమే

డే అండ్ నైట్ మూన్

ఓ పిల్లా నీ బింబమే

హార్ట్ షేప్ బెలూన్

రామ రామ హరే

బోలో కృష్ణ కృష్ణ హరే

రామ రామ హరే

బోలో కృష్ణ కృష్ణ హరే

రామ రామ హరే

బోలో కృష్ణ… కృష్ణ హరే

రామ రామ హరే

బోలో కృష్ణ… కృష్ణ హరే

ఓ పిల్లా ఓ పిల్లా

ఓ పిల్లా పిల్లా పిల్లా

హే హే టుర్ ర్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Rockstar DSP Movie

  1. O Pilla DSP Song Lyrics

O Pilla DSP Song FAQ

What movie is O Pilla DSP song from?

O Pilla DSP song is from the Rockstar DSP movie.

Who sang O Pilla DSP song?

O Pilla DSP song was sung by Rockstar DSP.

Who wrote O Pilla DSP song lyrics?

O Pilla DSP song lyrics were written by DSP.

Who composed music for O Pilla DSP song?

O Pilla DSP song music was composed by Devi Sri Prasad.