O Paradesi Song Lyrics - Paradesi

O Paradesi Song Lyrics: O Paradesi is a Telugu song from the film Paradesi starring Viswas, Madhav Dalvi, Tanooja, Monnet, directed by K. Raghavendra Rao (B.A). "O Paradesi" song was composed by M M Keeravani and sung by Mano, Malgudi Subha. Lyrics were written by Chandra Bose.

O Paradesi Song Details

Movie NameParadesi
DirectorK. Raghavendra Rao (B.A)
Star CastViswas, Madhav Dalvi, Tanooja, Monnet
MusicM M Keeravani
Singer(s)Mano, Malgudi Subha
LyricistChandra Bose
Music LabelAditya Music

O Paradesi Song Lyrics in Telugu

ఓ పరదేశి యాయి యాయీరే

ఓ ఓ పరదేశి హహ్హా

మల్లెపూవ్వు లాగా మనస్సు దోచే సీమ దొరసాని

తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందనీ

మల్లెపూవ్వు లాగా మనస్సు దోచే సీమ దొరసాని

తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందనీ

కరుణించవా నవలామని… వరమియ్యవా సౌధామిని

ఓ ఓ పరదేశి (పరదేశి)… ఓ ఓ పరదేశి

వన్నెలు కావని కిన్నెరసాని అలలేమో అలివేణి

ఇఫ్ యు వాంట్ టు లవ్ మి… గెట్ అప్ ఆండ్ బూగీ

ఆండ్ మేక్ ఇట్ వర్త్ యువర్ వైల్

యు హావ్ చార్మ్… ఆండ్ ఐ హావ్ బ్యూటీ

ఆండ్ వి బోత్ హావ్ అవర్ స్టైల్

నీ పసిమోము చంద్రం

పై ఎద పాల సంద్రం యువరాణీ

భారత సొగసుల రమణిమణి

భారత యువకుని మనసుకని

అడుగులని ఇటు పడనీ తరుణీ

ఓ ఓ పరదేశి… ఓ ఓ పరదేశి, హ్హ హా హా

లల్లాల లల్లా… లల్లాల లల్లా

లల్లాల లా… జస్ట్ గెస్ వై ఐ ఆమ్

వన్ ఫోర్ వన్..!!

శ్యామల మేఘం నీ సిగచేరే… గగనంలో పని మాని

దేర్ ఆర్ టాయ్స్… ఆండ్ దేర్ హావ్ ట్రెజర్స్

బట్ దేర్ ఆర్ దోస్ దట్ మస్ట్ బి ప్లెజర్స్

ఐ వుడ్ లైక్ సమ్ వన్ టు కమ్

ఆండ్ షేర్ మై డ్రీమ్స్ ఆండ్ ఫాంటసీ

నీ మెడ ఒంపు చూసి

తన తల దింపుకోనీ శంఖాన్ని

అమెరికా చలిచలి చెలిమి కని

తమరిక నా తొలి పిలుపు విని

విడిదవని… నీ ఒడిని వాణీ

ఓ ఓ పరదేశి… ఓ ఓ పరదేశి

Share this Song!

More Songs from Paradesi Movie

  1. O Paradesi Song Lyrics

O Paradesi Song FAQ

What movie is O Paradesi song from?

O Paradesi song is from the Paradesi movie.

Who sang O Paradesi song?

O Paradesi song was sung by Mano, Malgudi Subha.

Who wrote O Paradesi song lyrics?

O Paradesi song lyrics were written by Chandra Bose.

Who composed music for O Paradesi song?

O Paradesi song music was composed by M M Keeravani.