O Papa Lali Song Lyrics - & English - Geethanjali Cinema

O Papa Lali Song Lyrics - & English - Geethanjali Cinema
O Papa Lali Song Lyrics: O Papa Lali is a Telugu song from the film & English - Geethanjali Cinema starring Nagarjuna Akkineni, Girija Shettar, directed by Mani Ratnam. "O Papa Lali" song was composed by Ilaiyaraaja and sung by S.P.Balasubramanyam. Lyrics were written by Veturi Sundararama Murthy.

O Papa Lali Song Details

Movie Name& English - Geethanjali Cinema
DirectorMani Ratnam
Star CastNagarjuna Akkineni, Girija Shettar
MusicIlaiyaraaja
Singer(s)S.P.Balasubramanyam
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

O Papa Lali Song Lyrics in Telugu

O Papa Lali Lyrics in Telugu

ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ

ప్రేమకే లాలి, ఆ… పాడనా తియ్యగా

ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ

ప్రేమకే లాలి, ఆ… పాడనా

ఓ పాపా లాలి…!!

నా జోలలా లీలగా తాకాలని

గాలినే కోరనా జాలిగా

నీ సవ్వడే సన్నగా ఉండాలని

కోరనా గుండెనే కోరిక

కలలారని పసిపాప… తలవాల్చిన ఒడిలో

తడినీడలు పడనీకే… ఈ దేవత గుడిలో

చిరు చేపల కనుపాపలకిది నా మనవి

ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ

ప్రేమకే లాలి, ఆ… పాడనా తియ్యగా

ఓ పాపా లాలి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకీ

గాలిలో తేలిపో వెళ్ళిపో

ఓ కోయిలా పాడవే నా పాటని

తియ్యని తేనెలే చల్లిపో

ఇరు సందెలు కదలాడే

ఎద ఊయల ఒడిలో

సెలయేరుల అలపాటే

వినిపించని గదిలో

చలి ఎండకు సిరివెన్నెలకిది

నా మనవి

ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ

ప్రేమకే లాలి, ఆ… పాడనా తియ్యగా

ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ

ప్రేమకే లాలి, ఆ… పాడనా

ఓ పాపా లాలి, ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Geethanjali Cinema Movie

  1. O Papa Lali Song Lyrics

O Papa Lali Song FAQ

What movie is O Papa Lali song from?

O Papa Lali song is from the & English - Geethanjali Cinema movie.

Who sang O Papa Lali song?

O Papa Lali song was sung by S.P.Balasubramanyam.

Who wrote O Papa Lali song lyrics?

O Papa Lali song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for O Papa Lali song?

O Papa Lali song music was composed by Ilaiyaraaja.