O Naadu Washington Lo Song Lyrics - & English - Greeku Veerudu

O Naadu Washington Lo Song Lyrics - & English - Greeku Veerudu
O Naadu Washington Lo Song Lyrics: O Naadu Washington Lo is a Telugu song from the film & English - Greeku Veerudu starring Nagarjuna, Nayanathara, directed by Dasarath. "O Naadu Washington Lo" song was composed by Thaman S and sung by S P Balasubramanyam. Lyrics were written by Sahithi.

O Naadu Washington Lo Song Details

Movie Name& English - Greeku Veerudu
DirectorDasarath
Star CastNagarjuna, Nayanathara
MusicThaman S
Singer(s)S P Balasubramanyam
LyricistSahithi
Music LabelAditya Music

O Naadu Washington Lo Song Lyrics in Telugu

ఓ నాడు వాషింగ్టన్ లో

స్కేటింగ్ చేస్తూ ఉండంగా

మబ్బుల్లో జాబిలి లాగ

నేనా పిల్లని చుసాగా

కళ్ళే చెదిరే ఆ అందం

నా ముందే కనిపించంగా

నే సంబర పడిపోయా

తను తికమక పడుతూ నాపై పడిపోయే

హాస్పిటల్ లో చేర్చాక ఆ పిల్లే ఓ డాక్టర్ గ

తొలి పరిచయమయ్యాక

నే మాటలు కలిపేసాలే సరదాగా

వింతగా మొదలే అయినా

స్నేహమే అలా ప్రేమగా మారెనంట

ఎప్పటి నుంచో కన్నా తియ్యని

నా కల అప్పుడు తీరెనంట

ఓ నాడు వాషింగ్టన్ లో

స్కేటింగ్ చేస్తూ ఉండంగా

మబ్బుల్లో జాబిలి లాగ

నేనా పిల్లని చుసాగా

గ్యారి గ్యారి నీ లవ్వు స్టోరీ

చివరికి ఎట్ట గెలిచిందో చెబుతావా, ఓ బావ

అదో భారీ… సో లాంగ్ స్టోరీ

హో, బాక్సింగు మల్లన్న పిల్ల తండ్రి

తిప్పలు తిప్పాడే… ఎన్నో తిప్పలు పెట్టాడే

హో, నా ఒళ్ళు గుల్లైనా చేశాను

వాడి పిల్ల కోసమే… ఓ మల్ల యుద్ధమే

ప్రేమ కోసం మృత్యువుతో పోరాడి నేనొడంగ

మనసెంతో వేదనగా తన కన్నులు జడివానలు కురవంగా

బిడ్డ కోసం తన పంతం… ఆ తండ్రే విడిచేయంగ

నా చెలియే నవ్వంగ తన ప్రేమనే నే గెలిచాగా గర్వంగా

నీ కథ వింటూ ఉంటె నిండు ప్రేమలో

మాయగా ఉయ్యాలూగే

నీ ఎద తుళ్ళి ఆడే పెళ్లి పాటలో

ఈ కథ ఇల్లా సాగే

చాదస్తాల ఆ పిల్ల తల్లి

సంప్రదాయంతో మతినే పోగొట్టే మా తల్లి

నన్నే పిలిచి అల్లం టీ ఇచ్చి

హేయ్ తిథి వారఫలాల మేలయిన

జోడికుదిరినప్పుడే మేళతాళాలందిలే

హే, హీట్ అయినా గుర్రాన్నే నేనెక్కి స్వారీ

చేసినప్పుడే పెళ్లి లగ్గాలందిలే

తాతల్నాటి శిలుడి వేలాడే కత్తే ఇచ్చి

నా చేతే పట్టించి నా నడుముకి చమ్కీ పట్టి, కట్టింది

పోటాపోటీ ఆ కుస్తీ రంగాన్నే వేదిక చేసి

విరిజల్లుల జడిలోని మహాసందడిగా మా పెళ్లే జరిపింది

కాలం కలిసే ఉంటె మీ కళ్యాణమే

ఇక్కడ జరిగుండేది, ఇక్కడ జరిగుండేది

పెళ్లి వైభోగాన్ని మేము చూసుంటే

ఎంతో బాగుండేది, ఎంతో బాగుండేది

ఓ నాడు వాషింగ్టన్ లో

స్కేటింగ్ చేస్తూ ఉండంగా

ఓ మబ్బుల్లో జాబిలీ లాగ

నేనా పిల్లని చుసాగా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Greeku Veerudu Movie

  1. O Naadu Washington Lo Song Lyrics

O Naadu Washington Lo Song FAQ

What movie is O Naadu Washington Lo song from?

O Naadu Washington Lo song is from the & English - Greeku Veerudu movie.

Who sang O Naadu Washington Lo song?

O Naadu Washington Lo song was sung by S P Balasubramanyam.

Who wrote O Naadu Washington Lo song lyrics?

O Naadu Washington Lo song lyrics were written by Sahithi.

Who composed music for O Naadu Washington Lo song?

O Naadu Washington Lo song music was composed by Thaman S.