O Manali O Manali Song Lyrics

O Manali O Manali Song Lyrics
O Manali O Manali Song Lyrics: O Manali O Manali is a Telugu song starring Venkatesh, Twinkle Khanna, directed by Sasi. "O Manali O Manali" song was composed by Mani Sharma and sung by Sukhwinder Singh, Swarnalatha, Sangeeth Sajit. Lyrics were written by Vennelakanti.

O Manali O Manali Song Details

Movie Name
DirectorSasi
Star CastVenkatesh, Twinkle Khanna
MusicMani Sharma
Singer(s)Sukhwinder Singh, Swarnalatha, Sangeeth Sajit
LyricistVennelakanti
Music Label

O Manali O Manali Song Lyrics in Telugu

మనుషులంత దూరమైనా

మనసులు చేరువ చేసేదే ప్రేమ

మనసులెంత చేరువైనా

మనుషుల దూరం చేసేది ప్రేమే

హ్మ్ ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఓ మనాలి ఓ మనాలి… చేసుకో జాలీ

ప్రేమకోసం బెంగపడితే… జీవితం ఖాళీ

ఓ మనాలి ఓ మనాలి… చేసుకో జాలీ

ప్రేమకోసం బెంగపడితే… జీవితం ఖాళీ

వద్దందిరా ఏ బాధలు… వయ్యారి కూన

జల్సాలనే చెయ్యండిరా… సింగాడి జాణ

వచ్చాడులే ఇన్నాళ్ళకు వాస్కోడిగామ

మెచ్చానులే పెద్దింటిలో తీస్కోరా మావా

ఓ మనాలి ఓ మనాలి… లేదులే జాలి

ఓ మనాలి మనాలి… ఓ మనాలి మనాలి

ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి

ఓ మనాలి మనాలి… ఓ మనాలి మనాలి

ఓ రోమియో ఓ జూలియట్… ఆనాటి స్టోరీ

ఈ రోజున ఆ ట్రాజెడీ… బోరంట, సారీ

ఆ రోమియో ఆ జూలియట్… ఈనాడు లేరా

ఈనాటికి ఆ ప్రేమను చూపించలేదా

నిన్న తిరిగి రాదంట… రేపు మనది కాదంట

ఈరోజే నీదై గురూ..!

నిన్న తియ్యని గురుతైతే… రేపు కమ్మని కల అయితే

ఈ నాటికిది చాలదా..!

ఓ మనాలి ఓ మనాలి… లేదులే జాలీ

(ఎయ్ ఎయ్) హో ఓ హో ఓ

ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

లవ్వన్నది ఓ బ్రాంతిరా… లేదంట హాయి

లైఫన్నది మూడు నాళ్ళురా… ఎంజాయి చెయ్యి

లవ్వన్న ఆ మాటన్నదే లైఫంట నాకు

ప్రేమెంతగా లోతైనదో… ఏం తెలుసు నీకు

ఎందుకయ్యా ఆవేశం అందదంట ఆకాశం

నిచ్చెనలు నువ్వేసినా..!

ఆరదు ఈ ఆరాటం ఆగదు ఈ పోరాటం

మాదేవుడే వచ్చినా..!

ఓ మనాలి ఓ మనాలి… లేదులే జాలి

ఓ మనాలి మనాలి… ఓ మనాలి మనాలి

ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి

లవ్వన్నది నువ్వన్న… ఆ జల్సాల లేదు, అహ

లవ్వన్నది ఈ బాధలో వచ్చేది కాదు, అహ

ఈ గుండెలో ఆ దీపమే ఆరేది కాదు, అహ

ఏ నాటికి ఈ జ్ఞాపకం మారేది కాదు

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

ఇయ్య ఇయ్య ఇయ్యాహో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

O Manali O Manali Song FAQ

What movie is O Manali O Manali song from?

O Manali O Manali song is from the movie.

Who sang O Manali O Manali song?

O Manali O Manali song was sung by Sukhwinder Singh, Swarnalatha, Sangeeth Sajit.

Who wrote O Manali O Manali song lyrics?

O Manali O Manali song lyrics were written by Vennelakanti.

Who composed music for O Manali O Manali song?

O Manali O Manali song music was composed by Mani Sharma.