O Madhu Song Lyrics - Julayi

O Madhu Song Lyrics - Julayi
O Madhu Song Lyrics: O Madhu is a Telugu song from the film Julayi starring Allu Arjun, Ileana D’Cruz, directed by Trivikram Srinivas. "O Madhu" song was composed by Devi Sri Prasad and sung by Adnan Sami. Lyrics were written by Devi Sri Prasad.

O Madhu Song Details

Movie NameJulayi (2012)
DirectorTrivikram Srinivas
Star CastAllu Arjun, Ileana D’Cruz
MusicDevi Sri Prasad
Singer(s)Adnan Sami
LyricistDevi Sri Prasad
Music LabelAditya Music Telugu

O Madhu Song Lyrics in Telugu

వచనం:

ఇంతకీ నీ పేరు చెప్పలేదు?

మధు..!

పల్లవి:

ఓ మధు… ఓ మధు

నా మనసు నాది కాదు

ఓ మధు… ఓ మధు

నా మనసు నాలో లేదు

రంగుల రాట్నంలా నా కళ్లను

తిప్పించేశావే జాదూ

అందాల అయస్కాంతంలా

తిప్పావే హైదరబాదూ

నన్నొదిలి నీవైపొచ్చిన

మనసెట్టాగో తిరిగిక రాదు

వచ్చినా ఏం చేసుకుంటా

నీతో ఉంచేయ్ నాకొద్దు

ఓ మధు… ఓ మధు

నా మనసు నాది కాదు

ఓ మధు… ఓ మధు

నా మనసు నాలో లేదు

చరణం – 1

వాన పడుతుంటే… ప్రతి చిన్న చినుకు

అద్దంలాగ నిను చూపిస్తుందే

మా నాన్న తిడుతుంటే… ప్రతి పెద్ద అరుపు

నీ పేరల్లే వినిపిస్తూ ఉందే

రెండు జళ్లు వేసుకున్న చిన్నపిల్లలాగ

యవ్వనాలు పూసుకున్న వానవెల్లులాగ

ఒక్కొక్క యాంగిల్‌లో ఒక్కొక్కలాగ

కవ్వించి చంపావే కరెంట్ తీగ

ఓ మధు… ఓ మధు

నా మనసు నాది కాదు

ఓ మధు… ఓ మధు

నా మనసు నాలో లేదు

చరణం – 2

సన్నాయిలా ఉందే… అమ్మాయిలందరిని

ఉడికించే నున్నని నీ నడుము

సంజాయిషీ ఇస్తూ… ఆ బ్రహ్మ దిగినా

చేసిన తప్పును క్షమించనే లేము

చందనాలు జల్లుకున్న చందమామలాగా

మత్తుమందు జల్లుతున్న మల్లెమొగ్గ దాకా

ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగ

ఊరించి చంపావే నన్నే ఇలాగ

ఓ మధు… ఓ మధు

నా మనసు నాది కాదు

ఓ మధు… ఓ మధు

నా మనసు నాలో లేదు


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from julayi Movie

  1. Nenu Pakka Julayi Song Lyrics
  2. Mee Intiki Mundo Song Lyrics
  3. Oh Madhu Oh Madhu Song Lyrics
  4. Hey Chakkani Bike Undi Song Lyrics
  5. Osey Osey Song Lyrics
  6. Pakado Pakado Song Lyrics
  7. O Madhu Song Lyrics

O Madhu Song FAQ

What movie is O Madhu song from?

O Madhu song is from the Julayi movie.

Who sang O Madhu song?

O Madhu song was sung by Adnan Sami.

Who wrote O Madhu song lyrics?

O Madhu song lyrics were written by Devi Sri Prasad.

Who composed music for O Madhu song?

O Madhu song music was composed by Devi Sri Prasad.