
| Movie Name | & English, Chinmayee Sripada () |
|---|---|
| Director | Deepak Kolipaka |
| Star Cast | Gourish Yeleti, Roshni Sahota |
| Music | Neelesh Mandalapu |
| Singer(s) | Chinmayee Sripada & Wrisha Dutta |
| Lyricist | Rakendu Mouli, Nikhat Khan |
| Music Label | Aditya Music |
ఓ కల..! నిజమై పో ఇలా
ఓ ఓ కల ఎదురే రావెలా
నా చూపులో ఆలాపనే విన్నావా
వేకువైనా వీడని వెన్నెల్లు తేవా
ఓ కలా నీకై వెతకగా
ఓ కలా కలిశా నన్నిలా
ఆశగా వేసా ప్రతి అడుగు
ఓర్పుగా వేచా ప్రతిమలుపు
నాలోకం నీవేనని నిద్దరే మానాను
నా కాలం నీ తలపుతో గడిచినా చాలు
ఓ కల..! నిజమై పో ఇలా
ఓ ఓ కల ఎదురే రావెలా
తారాతీరాల దారిలో వెళ్ళావా
వెతుకుతున్న గమ్యమే చూపించలేవా
ఓ కలా నీకై వెతకగా
ఓ కలా కలిశా నన్నిలా
రఖ్ దియా దిల్ దర్ప్ తెరే
సాసే సజ్దా కర్ రహి హై
హెరి కిస్మత్ తూ క్యా జానే
గర్దిసే అబ్ అర్ రహి హై
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
O Kala Title song is from the & English, Chinmayee Sripada movie.
O Kala Title song was sung by Chinmayee Sripada & Wrisha Dutta.
O Kala Title song lyrics were written by Rakendu Mouli, Nikhat Khan.
O Kala Title song music was composed by Neelesh Mandalapu.