
| Movie Name | Seetha Kalyana Vaibhogame |
|---|---|
| Director | Sateesh Paramaveda |
| Star Cast | Suman Tej, Garima Chouhan |
| Music | Charan Arjun |
| Singer(s) | Ranina Reddy |
| Lyricist | Charan Arjun |
| Music Label | T-Series Telugu |
ఓ ఇలియానా, ఓ నయనతార
ఓ రాశీ ఖన్నా, మిల్కీ తమన్నా
ఎవరో ఎవరో వస్తారనుకుంటే
నువ్వొచ్చావ తల్లీ
మ మ మ మ మంగ్లీ
నువ్వొచ్చావ తల్లీ
మ మ మ మ మంగ్లీ…
ఏక్కు దమ్ము ఉంటాది నా ఎంటిరీ
ఏక్ నిరంజనులాగానే నేనొంటరీ.
కూరలోన కరివేపాకు నేనంటిరీ
క్యూలు గట్టే నాకై నేడు హోల్ కంటిరీ.
నా గ్రాఫునే జూడు
ఇయ్యాల మోస్టు వాంటెడూ
సుల్తానులైనా డానులైన
నన్నే వెంటాడూ.
నా ధర జూస్తే రైసింగే
దరువేస్తే డాన్సింగే
నా ఆటైనా పాటైనా
ఎనీ టైము ట్రేండింగే.
ఏక్కు దమ్ము ఉంటాది నా ఎంటిరీ
ఏక్ నిరంజనులాగానే నేనొంటరీ.
Watch ఓ ఇలియానా Lyrical Video
O Ileana O Nayanatara song is from the Seetha Kalyana Vaibhogame movie.
O Ileana O Nayanatara song was sung by Ranina Reddy.
O Ileana O Nayanatara song lyrics were written by Charan Arjun.
O Ileana O Nayanatara song music was composed by Charan Arjun.