
| Movie Name | Amma Deevena |
|---|---|
| Director | Shiva Eturi |
| Star Cast | Amani, Posani Krishna Murali |
| Music | Venkat Ajmeera |
| Singer(s) | Venkat Ajmeera, Nutana Mohan |
| Lyricist | Nagababu Kala |
| Music Label |
తారాగణం: ఆమని, పోసాని మురళీకృష్ణ
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
రామ రామ రామ…
హరిలోరంగా రామ.
ఓ చిలకమ్మా.
నీకేమైందమ్మా…
ఓరు గాలి వర్షంలోన, రామయ్యో..
నా గూడు కూలిపోయిందయ్యో.. ఓ.
తల్లి రెక్క చాటున పిల్లలు రామయ్యో..
ఈ తల్లి గుండె అల్లాడింది.. చుడయ్యో…
ఆకలేసి అమ్మా అంటే..
రెక్క విప్పి తీరం దాటి,
మేత కోసం వెతికేలోగ.. వేటగాడి చేతికి చిక్క
తల్లి పేగు తల్లిడిల్లుతుంది రామయ్యో..
ఆ ఎదురు చూసె పిల్లల ఆకలి.. చుడయ్యో.
ఏ దిక్కు లేని బిడ్డలు అయ్యా.. రామయ్యో.. || 2 ||
ఓ చిట్టి చిలక రామ చిలక..
ఏడుస్తూ ఉంటావా..
నీ శక్తిని ఆశని కసిని విడిచి
కూర్చొని ఉంటావా..
వెలుగే లేదని చీకటిలో..
నువ్ ఉంటే ఎట్టాలే.
కష్టం ఉందని కన్నీరు పెడితే..
బాధలు తీరవులే.
నీ మేధస్సునే కత్తులు చేసి..
సంకెళ్లు తెంచునులే.. లే.. లే.. లే.
ఓ చిట్టి చిలక రామ చిలక..
ఏడుస్తూ ఉంటావా…
నీ శక్తిని ఆశని కసిని విడిచి
కూర్చొని ఉంటావా..
నీ బతుకే పోరాటమే.. గెలిచే తీరాలే,
క్షణ క్షణము ప్రవాహమే ఎదురే ఈదలే.
అణువణువున ఆశే శ్వాసకి శక్తికి మించిలే..
ఈ పొద్దే హద్దు దాటక ముందే గమ్యం చేరాలే..
నీ నెత్తురు మొత్తం ఉప్పెన చేసి..
కెరటంలా నువ్వు లే… లే… లే… లె లె ల్లే…
Also Read: ప్రేమంటే ఇంతేనా సాంగ్ లిరిక్స్
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
O Chilakamma Amma Deevena Movie song is from the Amma Deevena movie.
O Chilakamma Amma Deevena Movie song was sung by Venkat Ajmeera, Nutana Mohan.
O Chilakamma Amma Deevena Movie song lyrics were written by Nagababu Kala.
O Chilakamma Amma Deevena Movie song music was composed by Venkat Ajmeera.