O Baby Nee Meeda Song Lyrics

O Baby Nee Meeda Song Lyrics: O Baby Nee Meeda is a Telugu song starring Nagarjuna, Radha, Juhi Chawla, directed by A Kodandarami Reddy. "O Baby Nee Meeda" song was composed by Raj-Koti and sung by Mano, S Janaki. Lyrics were written by Veturi Sundararama Murthy.

O Baby Nee Meeda Song Details

Movie Name
DirectorA Kodandarami Reddy
Star CastNagarjuna, Radha, Juhi Chawla
MusicRaj-Koti
Singer(s)Mano, S Janaki
LyricistVeturi Sundararama Murthy
Music Label

O Baby Nee Meeda Song Lyrics in Telugu

ఓ బేబీ నీ మీద బెంగపడ్డా

ఒళ్ళోకి రానివ్వు ఎంతచెడ్డా

మొగ్గేసెలే అందానికే… సిగ్గేసెలే అద్దానికే

బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా

ఓ బాబూ నీ మీదే మోజుపడ్డా

నీతోనే నే కాలు జారిపడ్డా

ముద్దాడితే ముందుండనా

ముప్పూటలా తోడుండనా

లైటే తీసేసి నీ లైన్లో పెట్టుకో

ఓ బేబీ… నీ మీద బెంగ పడ్డా

ఓ బాబూ… నీ మీదే మోజు పడ్డా

నాకేమో పిచ్చాకలి… తీరేదీ ఎట్టామరి

ఒల్లంతా ఒకటే చలి… తీరేనా ఈ రాతిరీ

వలపు తలుపు రెండింతలై

ఉడుకు దుడుకు రెట్టింపులై

అడిగేసిందమ్మ నీ తోడు

నలిపేసిందయ్యో నా ఈడు

పచ్చా పచ్చాగ కౌగిళ్లు కోరగా

ఓ బేబీ… నీ మీద బెంగ పడ్డా

ఓ బాబూ… నీ మీదే మోజు పడ్డా

పైపైనే మోమాటమూ… లోలోనా ఆరాటము

అంతేలే పోరాటమూ… ఆడేయీ కోలాటము

కలిసి కలిసి కవ్వింతగా

వయసు సొగసు తుళ్ళింతగా

దులిపేసిందయ్యో నీ జోరు

తొలి రోజుల్లోనే బేజారు

నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా

ఓ బాబూ నీ మీదే మోజు పడ్డా

ఓ బేబీ నీ మీద బెంగ పడ్డా

ముద్దాడితే ముందుండనా

ముప్పూటలా తోడుండనా

బీటే కొట్టేసి నా లైన్లో పెట్టనా

ఓ బాబూ నీ మీదే మోజు పడ్డా

ఓ బేబీ నీ మీద బెంగపడ్డా

Share this Song!

More Songs from Movie

O Baby Nee Meeda Song FAQ

What movie is O Baby Nee Meeda song from?

O Baby Nee Meeda song is from the movie.

Who sang O Baby Nee Meeda song?

O Baby Nee Meeda song was sung by Mano, S Janaki.

Who wrote O Baby Nee Meeda song lyrics?

O Baby Nee Meeda song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for O Baby Nee Meeda song?

O Baby Nee Meeda song music was composed by Raj-Koti.