Movie Name | MAD (2023) |
---|---|
Director | KALYAN SHANKAR |
Star Cast | NARNE NITHIN,SANGEETH SHOBHAN,RAM NITHIN |
Music | BHEEMS CECIROLEO |
Singer(s) | KAPIL KAPILAN |
Lyricist | BHASKARA BHATLA |
Music Label | ADITYA MUSIC |
🎧 Song Credits: Song Name: Nuvvu Navvukuntu Music Director: Bheems Ceciroleo Singer: Kapil Kapilan Lyricist: Bhaskara Bhatla
నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
చిన్ని చిన్ని కళ్ళే అందం
ముద్దు ముద్దు మాటలు అందం
బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే
ఎంతో అందమే
ముక్కు మీద కోపం అందం
ముత్తి ముడుచు కుంటే అందం
ఝుమ్కాలల ఉగుతు ఉంటె
ఇంకా అందమే
నీ పిచ్చి పట్టింది లే
అది నీ వైపే నెట్టిందిలే
ఏమైన బాగుంది లే
నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంటా జాతరలే
నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తప్పుకుంటూ వెళ్లి పోమాకే
పిల్లా నిన్ను హత్తుకుంటూ ఉండి పోతనే
ఈ తిరిగే తిరుగులు
గుడి చూట్టు తిరిగినా
దిగి వచ్చి దేవతే
వర మిస్తా అంటదే
నువ్వు కొంచెం కరిగితే
ప్రపంచం మునగాదే
ఈ పంతం వదిలితే
యుగాంతం రాదులే
నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తిప్పుకుంటూ వెళ్లి పోమాకే
పిల్లా నేను తిట్టు కుంటూ ఉండి పోలేనే
అవునంటే అవునాను
కాదంటే కాదను
నడి మధ్య ఊగితే
నేనెట్టా సావను
నీ లాగే అందరు
విసిగిస్తే అమ్మడు
మగా వాడెవ్వడు
ప్రేమంటే నమ్మడు
నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
చూసి చూడనట్టు వెళ్లి పోమాకే
పిల్లా కొంచెం కసురుకుంటూ ఉండి పోరాదే