| Movie Name | ( ) In & Eng |
|---|---|
| Director | A Kodandarami Reddy |
| Star Cast | Nagarjuna, Meena |
| Music | MM Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
నువ్వు మల్లెతీగ… నేను తేనెటీగ
ఓసి కందిరీగా… వేసుకోవె పాగ
నువ్వు చందమామ… నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ… కందుతుంది బొమ్మా
తెల్లచీరలో అందమే చూసే
నల్ల చీకటే నాకు ఆశా
అడ్డు చెప్పినా ఆగడే బావా
తెడ్డుకోరెనే పూల నావా
సొగసే… విరబోసుకున్న
నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగా… వేసుకోవె పాగ
నువ్వు చందమామ… నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
పెదాలకు చేరెను పెళ్ళికి చెందిన
సందడి నీ ముద్దులాగ
వయస్సున కూసె వసంతంలాడిన
కోరిక సన్నయిలాగ
రుచించిన చెక్కిల్లలో
రచించిన చేరాతలే
వరించిన వారాలలో
స్మురించెను శుభలేఖలై
మనసే… మనువాడుకున్న
నువ్వు మల్లెతీగ… నేను తేనెటీగ
ఓసి కందిరీగా… వేసుకోవె పాగ
నువ్వు చందమామ… నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
ముఖాలకు వేసిన ముచ్చిక
సిగ్గుల లేకలు రా రమ్మనేగా
సుఖాలుగ మారెను ఇద్దరి ఒత్తిడి
ప్రేమలు ఈ మధ్యనేగా
కథే ఇక మారిందిలే గతే ఒక్కటవుతుందిలే
కలేసిన కాలాలో కలే నిజమయ్యిందిలే
తొడిమే… తడి చేసుకున్న
నువ్వు మల్లెతీగ… నేను తేనెటీగ
ఓసి కందిరీగా వేసుకోవె పాగ
నువ్వు చందమామ… నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మా… కందుతుంది బొమ్మా
తెల్లచీరలో అందమే చూసే
నల్ల చీకటే నాకు ఆశా
అడ్డు చెప్పినా… ఆగడే బావా
తెడ్డుకోరెనె పూల నావా
సొగసే… విరబోసుకున్న
నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
Nuvvu Malle Teega song is from the ( ) In & Eng movie.
Nuvvu Malle Teega song was sung by S P Balasubramanyam, Chitra.
Nuvvu Malle Teega song lyrics were written by Veturi Sundararama Murthy.
Nuvvu Malle Teega song music was composed by MM Keeravani.