
Nuvvika Ravani Female Version Song Lyrics
Movie : Idi Maa Prema Katha / IMPK
Cast : Anchor Ravi and Meghana Lokesh
Director : Ayodhya Karthik
PRoducer : PLK Reddy
Music : Karthik Kodakandla
Singer : Pranavi,
Lyrics : Dinesh Nani
Nuvvika Ravani Female Version telugu Lyrics
నువ్విక రావని ఎదలో చప్పుడు
నమ్మక తప్పని నిజమైనప్పుడు
ఊపిరితో నేనున్నది ఎందుకని...?
నిన్నే నాలో చూసే ఎప్పుడు
కరువైపోతే కంటికి ఇప్పుడు
నిలదీసానా నీడను ఎవ్వరని...?
ఏమో ఎటు వెళుతున్నా
ఏదో పని చేస్తున్నా
నీ రూపం కలవరపెడుతోంది...
పలికే ఏ మాటైనా
నడిచే ఏ దారైనా
నీ తోడే కరువైపోయింది...
Lost My Love
I Lost My Love...
Lost My Love
I Lost My Love...
Lost My Love
I Lost My Love...
Lost My Love
I Lost My Love...
Nuvvika Ravani Female Version song is from the Idi Maa Prema Katha movie.