Nuvve Samastham Song Lyrics

Nuvve Samastham Song Lyrics
Nuvve Samastham Song Lyrics: Nuvve Samastham is a Telugu song starring Mahesh Babu, Pooja Hegde, Allari Naresh, directed by Vamshi Paidipally. "Nuvve Samastham" song was composed by Devi Sri Prasad and sung by Yazin Nizar. Lyrics were written by Shree Mani.

Nuvve Samastham Song Details

Movie Name
DirectorVamshi Paidipally
Star CastMahesh Babu, Pooja Hegde, Allari Naresh
MusicDevi Sri Prasad
Singer(s)Yazin Nizar
LyricistShree Mani
Music LabelAditya Music

Nuvve Samastham Song Lyrics in Telugu

నువ్వే సమస్తం… నువ్వే సిద్ధాంతం

నువ్వే నీ పంతం… నువ్వెలే అనంతం

ప్రతి నిశి మసై నీలో కసే దిశై

అడుగేసెయ్ మిసైలులా

ప్రతి శకం శతం

ప్రతి యుగం యుగం

నీ పేరే వినేంతలా

గెలుపు నీ వెంటే పడేలా

నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

నువ్వే నీ పంతం

నువ్వెలే అనంతం

నీదొక మార్గం… అనితర సాధ్యం

నీదొక పర్వం… శిఖరపు గర్వం

నుదుటన రాసే రాతను తెలిపే

లిపినే చదివుంటావు

నీ తలరాతను సొంతగ నువ్వే

రాసుకు పోతున్నావు

ఓటమి భయమే ఉన్నోడేవడూ

ఓడని రుజువే నువ్వు

గెలుపుకే సొంతం అయ్యావు

నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

హో, నువ్వే నీ పంతం

నువ్వెలే అనంతం

భవితకు ముందే… గతమే ఉందే

గతమొకనాడు… చూడని భవితే

నిన్నటి నీకు రేపటి నీకు

తేడా వెతికేస్తావు

మార్పుని కూడా మారాలంటూ

తీర్పే ఇస్తుంటావు

ఏవీ లేని క్షణమే అన్నీ

నేర్పిన గురువంటావు

గెలుపుకే కథలా మారవు

నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

నువ్వే నీ పంతం

నువ్వెలే అనంతం

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Nuvve Samastham Song FAQ

What movie is Nuvve Samastham song from?

Nuvve Samastham song is from the movie.

Who sang Nuvve Samastham song?

Nuvve Samastham song was sung by Yazin Nizar.

Who wrote Nuvve Samastham song lyrics?

Nuvve Samastham song lyrics were written by Shree Mani.

Who composed music for Nuvve Samastham song?

Nuvve Samastham song music was composed by Devi Sri Prasad.