Nuvvante Na Navvu Song Lyrics - Krishna Gaadi Veera Prema Gaadha

Nuvvante Na Navvu Song Lyrics - Krishna Gaadi Veera Prema Gaadha
Nuvvante Na Navvu Song Lyrics: Nuvvante Na Navvu is a Telugu song from the film Krishna Gaadi Veera Prema Gaadha starring Nani, Mehr Pirzada, directed by Hanu Raghavapudi. "Nuvvante Na Navvu" song was composed by Vishal Chandrasekhar and sung by Haricharan Seshadri, Sinduri Vishal. Lyrics were written by Krishna Kanth.

Nuvvante Na Navvu Song Details

Movie NameKrishna Gaadi Veera Prema Gaadha (2016)
DirectorHanu Raghavapudi
Star CastNani, Mehr Pirzada
MusicVishal Chandrasekhar
Singer(s)Haricharan Seshadri, Sinduri Vishal
LyricistKrishna Kanth
Music LabelLahari Telugu | T-Series

Nuvvante Na Navvu Song Lyrics in Telugu

నువ్వంటే నా నవ్వు… నేనంటేనే నువ్వు

నువ్వంటు నేనంటు లేమనీ…

అవునంటు మాటివ్వు… నిజమంటూ నే నువ్వు

నే రాని దూరాలే… నువు పొననీ

ఎటు ఉన్నా నీ నడక… వస్తాగా నీ వెనక

దగ్గరగా రానీ నువు దూరమే…

నే వేసే ప్రతి అడుగు… ఎక్కడికో నువ్వడుగు

నిలుచున్న నీవైపే చేరేనులే…

నీ అడుగేమో పడి… నేల గుడి అయినదే

నీ చూపేమో… సడి లేని ఉరుమైనదే

నువ్వు ఆకాశం… నేను నీ కోసం

తడిసిపోదమా ఈ వానలో…

ఈ చినుకు ఆ మేఘం… విడిపోవసలే

సూర్యుడితో జతకట్టి… ఒకటౌతాయే

నీడల్లో నలుపల్లే… మల్లేల్లో తెలుపల్లే

ఈ భువికే వెలుగిచ్చే… వరమే ఈ ప్రేమ

ఈ చినుకు ఆ మేఘం… విడిపోవసలే

సూర్యుడితో జతకట్టి… ఒకటౌతాయే

నీడల్లో నలుపల్లే… మల్లేల్లో తెలుపల్లే

ఈ భువికే వెలుగిచ్చే… వరమే ఈ ప్రేమ

నే ఇటు వస్తాననుకోలేదా… తలుపస్సలు తియ్యవు తడితే

పో పసివాడని జాలే పడితే… బుగ్గన ముద్దిచ్చి చంపేసావే

నువ్వు నేనంటు… పలికే పదముల్లో

అదరాలు తగిలేనా… కలిసే ఉన్నా

మనమంటు పాడు… పెదవుల్లో చూడు

క్షణమైనా విడిపోవులే…

ఇదిగో వేదం… పద ఋజువవుదాం

అంతులేని ప్రేమకే మనం…

నివురు తొలగేలా… నిజం గెలిచేలా

మౌనమే మాట మార్చేసినా…

నువ్ నవ్వేటి కొపానివే… మనసతికిన ఓ రాయివే

నువ్ కలిసోచ్చే శాపానివే… నీరల్లే మారేటి రూపానివే

నచ్చే దారుల్లో… నడిచే నదులైనా

కాదన్నా కలవాలి సంద్రంలోన…

విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా… ప్రవహించే ప్రణయం ఇదే

వద్దన్నా తిరిగేటి… భువి మీదొట్టు

నా ప్రాణం తిరిగేనే… ఇక నీ చుట్టు

నాలోనే నువ్వుంటు… నీతోనే నేనంటు

ఈ భువిలోనే విహరించే… వెలుగే మన ప్రేమ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Krishna Gaadi Veera Prema Gaadha Movie

  1. Nuvvante Na Navvu Song Lyrics

Nuvvante Na Navvu Song FAQ

What movie is Nuvvante Na Navvu song from?

Nuvvante Na Navvu song is from the Krishna Gaadi Veera Prema Gaadha movie.

Who sang Nuvvante Na Navvu song?

Nuvvante Na Navvu song was sung by Haricharan Seshadri, Sinduri Vishal.

Who wrote Nuvvante Na Navvu song lyrics?

Nuvvante Na Navvu song lyrics were written by Krishna Kanth.

Who composed music for Nuvvante Na Navvu song?

Nuvvante Na Navvu song music was composed by Vishal Chandrasekhar.