| Movie Name | Nee Prema Nammakamainadi |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Bro Jhonson |
| Singer(s) | Y Sunil & Sujatha |
| Lyricist | Y Sunil Kumar |
| Music Label |
నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య
నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్య
నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య
నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్య
నాతో ఉండేది నీ స్నేహం యేసయా
నాలో ఉండేది నీ పాటే యేసయ్యా
నాతో ఉండేది నీ స్నేహం యేసయా
నాలో ఉండేది నీ పాటే యేసయ్యా
నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య
నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్య
మంటిపురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు
మంటిపురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా
ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా
ఈ లోక స్నేహాలన్నీ మోసమేకదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా
నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య
నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్య
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకె వ్యర్ధమయ్యా
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకె వ్యర్ధమయ్యా
నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య
నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్య
Nithyam Nilichedi song is from the Nee Prema Nammakamainadi movie.
Nithyam Nilichedi song was sung by Y Sunil & Sujatha.
Nithyam Nilichedi song lyrics were written by Y Sunil Kumar.
Nithyam Nilichedi song music was composed by Bro Jhonson.