Ninu Chudakunda Song Lyrics penned by Chandrabose, music composed by Nandan Raj Bobbili, and sung by Karthik from Telugu cinema ‘Tripura‘.
Ninu Chudakunda Song Lyrics: Ninu Chudakunda is a Telugu song from the film Tripura starring Naveen Chandra, directed by Raj Kiran,. "Ninu Chudakunda" song was composed by Nandan Raj Bobbili and sung by Karthik, with lyrics written by Chandrabose.
Ninu Chudakunda Song Details
Movie Name
Tripura (2023)
Director
Raj Kiran,
Star Cast
Naveen Chandra
Music
Nandan Raj Bobbili
Singer(s)
Karthik
Lyricist
Chandrabose
Music Label
Mango Music
Ninu Chudakunda Song Lyrics in English
Mana mana manase oh Mana mana manase Mana mana manase oh se...
Ninu choodakunda manase undade Madhi pade pade nee vaipe laaguthunnade Nee choopulna pilupu unnade Adi sida sada nee needai saagamannade Koluku raadu kuduru ledu Oka kshanamaina Adupu ledu valupu raadu Kalalikalona Oh ho whoa...
Ninu choodakunda manase undade Madhi pade pade nee vaipe laaguthunnade
Vela muthyaalu koti ratnaalu Ki kali mundunchana Poola meghalu punya bhogaalu Chethikandinchana Antharikshaala vinthalevaina Nee mundu bandhinchana Kontha sepaina chentha lekunta Naa gunde spandinchana Kila kila ani navvinchana Baadhalanni kariginchana Mari mari ninne preminchaga Maru maru janme janminchana Oh ho whoa...
Ninu choodakunda manase undade Madhi pade pade nee vaipe laaguthunnade
Veta nuvvunte prema deshaana Maharaju nenavvana Janta nuvvunte rani andala rajyalu paalinchana Kougilinthallo kanchevesesi kalani aapeyana Kanthanerantu jaaranikunda pranani addeyana Kala kala nuvve karuninchithe Gala gala nene gelipinchana Kora kora mantu kalahinchithe Vila vilamantu vilakinchana Oh ho whoa...
Ninu choodakunda manase undade Madhi pade pade nee vaipe laaguthunnade
Ninu Chudakunda Song Lyrics in Telugu
నిను చూడకుండ మనసు ఉండదే మది పదే పదే నీవైపే లాగుతున్నదే నీ చూపు లోన పిలుపు ఉన్నదే అది సదా సదా నీ నీడై సాగమన్నదే కునుకు రాదు కుదురు లేదు ఓక క్షణమైనా అదుపు లేదు వలపు రాదు కలయికలోనా
నిను చూడకుండ మనసు ఉండదే మది పదే పదే నీ వైపే లాగుతున్నదే
వేల ముత్యాలు కోటి రత్నాలు నీ కాలి ముందుంచనా.. పూల మేఘాలు పుణ్య భోగాలు నీ చేతికందించనా అంతరిక్షంలో వింతలేవైనా నీ ముందు బంధించనా కోంత సేపైనా చేంత లేకుంటే నా గుండే స్పందించునా కిల కిల నిన్నే నవ్వించనా కలతల్ని అన్ని కరిగించనా మరి మరి నిన్నే ప్రేమించగా మరు మరు జన్మే జన్మించనా
నిను చూడకుండ మనసు ఉండదే మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే
వేంట నువుంటే ప్రేమ దేశనా మహరాజు నేనవ్వనా జంట నువుంటే రాణి అందాల రాజ్యాలు పాలించనా కవుగిలింతల్లో కంచే వేసేసి కాలాన్ని ఆపేయ్యనా కంట నీరంటు జారనీకుండ ప్రాణాన్ని అడ్డేయ్యనా కల కల నువ్వే కరుణించితే గల గల నేనే గేలిపించన కోర కోర మంటు కలహించితే విల విల మంటు విలపించనా
నిను చూడకుండ మనసు ఉండదే మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే నీ చూపు లోన పిలుపు ఉన్నదే అది సిద సదా నీ నీడై సాగమన్నదే కునుకు రాదు కుదురు లేదు ఓక క్షణమైనా అదుపు లేదు వలపు రాదు కలయికలోనా