Ninu Choodaka Nenundalenu Song Lyrics - (Neerajanam) In & Eng

Ninu Choodaka Nenundalenu Song Lyrics: Ninu Choodaka Nenundalenu is a Telugu song from the film (Neerajanam) In & Eng starring Vishwas, Saranya Ponvannan, directed by Ashok Kumar Agarwal. "Ninu Choodaka Nenundalenu" song was composed by O P Nayyar and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by C Narayana Reddy.

Ninu Choodaka Nenundalenu Song Details

Movie Name(Neerajanam) In & Eng
DirectorAshok Kumar Agarwal
Star CastVishwas, Saranya Ponvannan
MusicO P Nayyar
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistC Narayana Reddy
Music Label

Ninu Choodaka Nenundalenu Song Lyrics in Telugu

ఆ ఆహా హా… ఆ ఆహా హా

ఓహో ఓహో ఓహో

నిను చూడక నేనుండలేను

నిను చూడక నేనుండలేను

ఈ జన్మలో మరి ఆ జన్మలో

ఈ జన్మలో… మరి ఆ జన్మలో

ఇక ఏ జన్మకైనా ఇలాగే

నిను చూడక నేనుండలేను

నిను చూడక నేనుండలేను

ఓహో హో ఆహా హా… ఆహా హా ఓహో హో

అహా హా ఓహో హో… ఓహో హో ఆహా హా

ఏ హరివిల్లు విరబూసినా… నీ దరహాసమనుకొంటినీ

ఏ చిరుగాలి కదలాడినా… నీ చరణాల శృతి వింటినీ

నీ ప్రతిరాకలో… ఎన్ని శశిరేఖలో

నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో

నిను చూడక నేనుండలేను

నిను చూడక నేనుండలేను

ఈ జన్మలో మరి ఆ జన్మలో

ఈ జన్మలో మరి ఆ జన్మలో

ఇక ఏ జన్మకైనా ఇలాగే

నిను చూడక నేనుండలేను

నిను చూడక నేనుండలేను

ఓహో హో ఆహా హా… ఆహా హా ఓహో హో

ఆహా హా ఆహా హా… ఆహా హా ఓహో హో

నీ జతగూడి నడయాడగా… జగమూగింది సెలయేరుగా

ఒక క్షణమైన నిను వీడినా… మది తొణికింది కన్నీరుగా

మన ప్రతి సంగమం… ఎంత హృదయంగమం

మన ప్రతి సంగమం… ఎంత హృదయంగమం

నిను చూడక నేనుండలేను

నిను చూడక నేనుండలేను

ఈ జన్మలో మరి ఆ జన్మలో

ఈ జన్మలో మరి ఆ జన్మలో

ఇక ఏ జన్మకైనా ఇలాగే

నిను చూడక నేనుండలేను

నిను చూడక నేనుండలేను

నిను చూడక నేనుండలేను

నిను చూడక నేనుండలేను

Share this Song!

More Songs from (Neerajanam) In & Eng Movie

  1. Ninu Choodaka Nenundalenu Song Lyrics

Ninu Choodaka Nenundalenu Song FAQ

What movie is Ninu Choodaka Nenundalenu song from?

Ninu Choodaka Nenundalenu song is from the (Neerajanam) In & Eng movie.

Who sang Ninu Choodaka Nenundalenu song?

Ninu Choodaka Nenundalenu song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Ninu Choodaka Nenundalenu song lyrics?

Ninu Choodaka Nenundalenu song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Ninu Choodaka Nenundalenu song?

Ninu Choodaka Nenundalenu song music was composed by O P Nayyar.