
| Movie Name | |
|---|---|
| Director | A Kodandarami Reddy |
| Star Cast | Nagarjuna Akkineni, Nagma, Meena |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
నూనూగు మీసాల నూత్న యవ్వనమున
ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో
ఓ రాణీ ప్రేమ పురాణం
ఆ ముచ్చటకైన ఖర్చూ
రోజంతా జంట షికార్లు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు
వన్స్ మోర్… మరపు రావు కాలేజీ రోజులు
వాహ్ క్యాబాత్ హై..!
నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు
నేను రోమియోగ మారినది లగాయిత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు
అది భామ కాదు బాతు
నిన్ను క్లాసుల్లోన చూసినది లగాయిత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు
కాంచనమాల… (లగాయిత్తు లగాయిత్తు)
సూర్యకుమారి… (లగయిత్తు లగాయిత్తు)
నేను కానా… నీకు లేనా
ఆరోజుల్లో… మీ ఆడాల్లల్లో
కట్ బ్లౌజుల్లో, లైలా పోజుల్లో
మొహమాటాలే విడిచీ
మొగుడాటల్లో గెలిచీ
ప్లాటుఫారమో, పార్కు తీరమో
ప్రేమలేఖలా రాయబారమో
జన్మకు రానిది… మన్మధ సీజను
ప్రేమ తపాలపు అడ్రసు… యు మై లవ్
నిన్ను క్లాసుల్లోన చూసినది లగాయిత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు
ఎస్.డీ బర్మన్ … (లగాయిత్తు లగాయిత్తు)
ఆనందు భక్షి… (లగాయిత్తు లగాయిత్తు)
నీది రాగం… నాది భావం
ఈ కౌగిట్లో… సాగే డ్యూయెట్లో
సిగ్గందిట్లో… జారే సందిట్లో
చలిపాఠాలే చదివీ… వలపాటల్లో కరిగీ
లవ్ పరీక్షలో… ఫస్టు ర్యాంకులో
హిట్టు కొట్టనా… జట్టు కట్టనా
నిన్నటి పొద్దుల నీ కసి ముద్దుల
ప్రేమ జపాలకు మంత్రము, ఐ లవ్ యూ
నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు
నేను రోమియోగ మారినది లగాయిత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు
అది భామ కాదు… బాక్ బాక్
నిన్ను క్లాసుల్లోన చూసినది లగాయిత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు
Ninnu Road Meeda Chusinadi song is from the movie.
Ninnu Road Meeda Chusinadi song was sung by S P Balasubramanyam, Chitra.
Ninnu Road Meeda Chusinadi song lyrics were written by Veturi Sundararama Murthy.
Ninnu Road Meeda Chusinadi song music was composed by M M Keeravani.