
| Movie Name | Aalare Aalare Zee |
|---|---|
| Director | |
| Star Cast | Bhoomi Shetty & Other |
| Music | Phani Kalyan |
| Singer(s) | Anjana Sowmya |
| Lyricist | Sagar |
| Music Label |
ఆలారే ఆలారే… ఆలారే ఆలారే…
ఆలా లల లల్ల… ఆలా లల లల్లరే…
ఎక్కడికే పరుగెక్కడికే… పావురమా నను విడిచి
ఎత్తుకుపో నీ రెక్కలతో… మనసడిగే మధువనికే
ఉన్నపాటుగా చంటిపాపనై… చందమామతో ఆడేలా
మన్ను మేఘానికి ఉన్న దూరమే… నే చినుకై చెరిపేలా…
నా కలలే పండాలి… దీపావళి పండుగలా
చిన్ని చిన్ని ఆశలన్ని చేరి ప్రేమగా… ఆ ఆ
ఆలారే ఆలారే… ఆలారే ఆలారే…
ఆలా లల లల్ల… ఆలా లల లల్లరే…
తారలన్ని పూలహారమల్లే మారిపోయె…
నన్ను సింగారించ నేలే చేరాలి…
నాకు నచ్చే వరుడు… వీరుడు షూరూడు కానే కాదు…
అమ్మ ప్రేమే మల్లి… తనలో చూడాలి…
తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి…
ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి…
ఆనందమంటే నా మనసు వాకిటే…
సరిగమలే పలికిన నా ఎద సడిలా…
ఆలారే ఆలారే… ఆలారే ఆలారే…
ఆలా లల లల్ల… ఆలా లల లల్లరే…
Ninne Pelladatha Serial Title song is from the Aalare Aalare Zee movie.
Ninne Pelladatha Serial Title song was sung by Anjana Sowmya.
Ninne Pelladatha Serial Title song lyrics were written by Sagar.
Ninne Pelladatha Serial Title song music was composed by Phani Kalyan.