Ninne Ninne Valachinadi Song Lyrics - (Rakshakudu) In & English

Ninne Ninne Valachinadi Song Lyrics: Ninne Ninne Valachinadi is a Telugu song from the film (Rakshakudu) In & English starring Nagarjuna, Sushmita Sen, directed by Praveen Gandhi. "Ninne Ninne Valachinadi" song was composed by AR Rahman and sung by K J Yesudas, Sadhana Sargam. Lyrics were written by Bhuvana Chandra.

Ninne Ninne Valachinadi Song Details

Movie Name(Rakshakudu) In & English
DirectorPraveen Gandhi
Star CastNagarjuna, Sushmita Sen
MusicAR Rahman
Singer(s)K J Yesudas, Sadhana Sargam
LyricistBhuvana Chandra
Music Label

Ninne Ninne Valachinadi Song Lyrics in Telugu

నిన్నే నిన్నే వలచినది… అనుక్షణం తలచినదీ

నిన్నే నిన్నే వలచినది… మనసునే మరచినదీ

కన్నుల కరిగిన యవ్వనమా..!

ఒంటరి బ్రతుకే నీదమ్మా… నిన్నటి కధలే వేరమ్మా

నిన్నే నిన్నే పిలచినది… అనుక్షణం తలచినదీ

నిన్నే నిన్నే వలచినది… మనసునే మరచినదీ

పువ్వా పువ్వా నీ ఒడిలో… ఒదిగిన క్షణం ఎక్కడే

కలిగిన సుఖం ఎక్కడే..?

అభిమానంతో తలవంచినా… ప్రేమకి చోటెక్కడే

నిలిచితి నేనిక్కడే

కళ్ళల్లోనే ముళ్ళుంటే… కనులకి నిదరెక్కడే

వలచినవారే వలదంటే… మనిషికి మనసెందుకే

నిన్నటి వలపే… నిజమని నమ్మాను

నిజమే తెలిసి… మూగబోయి ఉన్నాను

నిన్నే నిన్నే పిలచినది… అనుక్షణం తలచినదీ

నిన్నే నిన్నే వలచినది… మనసునే మరచినదీ

కళ్ళలోని ఆశా కరగదులే… కౌగిలిలోనే చేర్చులే

నిన్నటి బాధ తీర్చులే, హా

నిన్నే నిన్నే, నిన్నే నిన్నే… నిన్నే నిన్నే

ప్రేమా ప్రేమా నా మనసే… చెదిరిన మధువనమే

వాడెను జీవితమే

విరహమనే విధి వలలో… చిక్కిన పావురమే

మరచితి యవ్వనమే

కలలోనైనా నిన్ను కలుస్తా… ఆగనులే ప్రియతమా

లోకాలన్ని అడ్డుపడినా… వీడను నిను నేస్తమా

చీకటి వెనుకే… వెలుగులు రావా

బాధే తొలిగే క్షణమగుపడదా

నిన్నే నిన్నే పిలచినది… అనుక్షణం తలచినదీ

నిన్నే నిన్నే వలచినది… మనసునే మరచినదీ

కళ్ళలోని ఆశా కరగదులే… కౌగిలిలోనే చేర్చులే

నిన్నటి బాధా తీర్చులే, హా

నిన్నే నిన్నే, నిన్నే నిన్నే… నిన్నే నిన్నే

Share this Song!

More Songs from (Rakshakudu) In & English Movie

  1. Chandruni Takinadi Song Lyrics
  2. Ninne Ninne Valachinadi Song Lyrics

Ninne Ninne Valachinadi Song FAQ

What movie is Ninne Ninne Valachinadi song from?

Ninne Ninne Valachinadi song is from the (Rakshakudu) In & English movie.

Who sang Ninne Ninne Valachinadi song?

Ninne Ninne Valachinadi song was sung by K J Yesudas, Sadhana Sargam.

Who wrote Ninne Ninne Valachinadi song lyrics?

Ninne Ninne Valachinadi song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Ninne Ninne Valachinadi song?

Ninne Ninne Valachinadi song music was composed by AR Rahman.