
| Movie Name | & English - Its My Love |
|---|---|
| Director | Madhura Sreedhar |
| Star Cast | Arvind Krishna, Nikitha Narayan |
| Music | Sunil Kashyap |
| Singer(s) | Dinakar, Chaitra |
| Lyricist | Sira Sri |
| Music Label | Mango Music |
ఓ, నిన్నలా లేదే, మొన్నలా లేదే… ఈ రోజిలా ఎందుకే
నిన్నిలా నాకే కొత్తగా చూపే… ఈ వేళిలా ఎందుకే
నువ్విలా నాలో, నేనిలా నీలో లీనమై పోయేందుకే
నిన్నలా లేదే మొన్నలా లేదే… ఈ రోజిలా ఎందుకే, ఏ ఓ
నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు… నీ వైపు తిప్పి
నా ఈ మనసు… నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండ చేసి
ఇది ప్రేమా అనుకుంటూ అడుగేసానా, నేనేనా ?
నిను నేనే ఏవేవో అడిగేసానా, నిజమేనా ?
నీ నీడలో నేనుండగా… నీ అడుగుల వెంటే నేనే కదా
నీ చూపులే నా మనసుని… ఆ అడిగేవన్నీ నిజమే కదా
కదిలేనా నీ తలపు లేకుండానే క్షణమైనా, (క్షణమైనా)
నిన్నలా లేదే మొన్నలా లేదే… ఈ రోజిలా ఎందుకే, ఓ ఓ
సనననన సనననా… సనననన సనననా
సనననన సనాన సాన… సనననన సనాన సాన
కనుతెరిచి ఏదేదో చూస్తూ ఉన్న కనబడదే, (కనబడదే)
కనులెదుట నీ రూపే కదులుతూ ఉంది కలకాదే, (కలకాదే)
నీ లోకమై నేనుండగా… నీ చూపుల నిండా నేనే కదా
నా ఊపిరై నువ్వుండగా… నా ఈ ప్రాణం నీదే కదా
కడదాకా ఒకటై… నిలవాలి ఏమైనా
ఓ, నిన్నలా లేదే మొన్నలా లేదే… ఈ రోజిలా ఎందుకే, ఏ ఏ
నిన్నిలా నాకే కొత్తగా చూపే… ఈ వేళిలా ఎందుకే, ఓ ఓ హో
నువ్విలా నాలో నేనిలా నీలో… లీనమై పోయేందుకే
నా ఈ గుండె… నా అదుపు తప్పి
నా ఈ కనులు… నీ వైపు తిప్పి
నా ఈ మనసు… నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి… ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండ చేసి
(నేనే నాకు లేకుండ చేసి)
Ninnala Lede Monnala Lede song is from the & English - Its My Love movie.
Ninnala Lede Monnala Lede song was sung by Dinakar, Chaitra.
Ninnala Lede Monnala Lede song lyrics were written by Sira Sri.
Ninnala Lede Monnala Lede song music was composed by Sunil Kashyap.