
| Movie Name | F3 |
|---|---|
| Director | Anil Ravipudi |
| Star Cast | Venkatesh, Varun Tej, Tamannah, Mehreen |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Chinnaponnu |
| Lyricist | Kasarla Shyam |
| Music Label |
నింగి నేల నిప్పు నీరు
గాలి పంచభూతాలు
అన్నీ కలిసి నేర్పలేవా
మనిషికి మంచి పాఠాలు
ఓవర్ నైటు కింగవ్వాలని
నింగికి వేసే నిచ్చెనలు
జారిపడితే నైటుకు నైటే
అయిపోతారు జీరోలు
బంగరు గుడ్డెట్టే బాతుని
బహుమతిగిస్తామంటే
ప్లగ్గులో వేలెట్టే పందెం వేస్తారు
డాలర్ చేపలకై
జాలరి అవతారాలేత్తారు
జాక్ పాట్ కొడతారు
జోలే పడతారు
నింగి నేల నిప్పు నీరు
గాలి పంచభూతాలు
అన్నీ కలిసి నేర్పలేవా
మనిషికి మంచి పాఠాలు
ఓవర్ నైటు కింగవ్వాలని
నింగికి వేసే నిచ్చెనలు
జారిపడితే నైటుకు నైటే
అయిపోతారు జీరోలు
Ningi Nela song is from the F3 movie.
Ningi Nela song was sung by Chinnaponnu.
Ningi Nela song lyrics were written by Kasarla Shyam.
Ningi Nela song music was composed by Devi Sri Prasad.