Nijamaina Drakshavalli Neeve Song Lyrics

Nijamaina Drakshavalli Neeve Song Lyrics
Nijamaina Drakshavalli Neeve Song Lyrics: Nijamaina Drakshavalli Neeve is a Telugu song.

Nijamaina Drakshavalli Neeve Song Details

Movie Name
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Nijamaina Drakshavalli Neeve Song Lyrics in Telugu

నిజమైన ద్రాక్షావల్లి నీవే… నిత్యమైన సంతోషము నీలోనే

నిజమైన ద్రాక్షావల్లి నీవే… నిత్యమైన సంతోషము నీలోనే

శాశ్వతమైనది ఎంతో మధురమైనది… నాపైన నీకున్న ప్రేమ

ఎనలేని నీ ప్రేమ… ఆ ఆ… ఎనలేని నీ ప్రేమ

నిజమైన ద్రాక్షావల్లి నీవే… నిత్యమైన సంతోషము నీలోనే

అతి కాంక్షనీయుడా… దివ్యమైన నీ రూపులో

జీవించున్నాను… నీ ప్రేమకు నే పత్రికగా ||2||

శిధిలమై యుండగా… నన్ను నీదు రక్తముతో కడిగి

నీ పోలికగా మార్చినావే… నా యేసయ్యా ||2||

నిజమైన ద్రాక్షావల్లి నీవే… నిత్యమైన సంతోషము నీలోనే

నా ప్రాణ ప్రియుడా… శ్రేష్ఠమైన ఫలములతో

అర్పించుచున్నాను సర్వము… నీకే అర్పణగా ||2||

వాడిపోనివ్వకా… నాకు ఆశ్రయమైతివి నీవు

జీవపు ఊటవై బలపరచితివి… నా యేసయ్యా ||2||

నిజమైన ద్రాక్షావల్లి నీవే… నిత్యమైన సంతోషము నీలోనే

శాశ్వతమైనది ఎంతో మధురమైనది… నాపైన నీకున్న ప్రేమ

ఎనలేని నీ ప్రేమ… ఆ ఆ… ఎనలేని నీ ప్రేమ

షాలేము రాజా… రమ్యమైన సీయోనుకే

నను నడిపించుము… నీ చిత్తమైన మార్గములో ||2||

అలసి పోనివ్వకా… నన్ను నీదు ఆత్మతో నింపి

ఆదరణ కర్తవై… నను చేర్చుము నీ రాజ్యములో ||2||

నిజమైన ద్రాక్షావల్లి నీవే… నిత్యమైన సంతోషము నీలోనే

నిజమైన ద్రాక్షావల్లి నీవే… నిత్యమైన సంతోషము నీలోనే

శాశ్వతమైనది ఎంతో మధురమైనది… నాపైన నీకున్న ప్రేమ

ఎనలేని నీ ప్రేమ… ఆ ఆ… ఎనలేని నీ ప్రేమ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Nijamaina Drakshavalli Neeve Song FAQ

What movie is Nijamaina Drakshavalli Neeve song from?

Nijamaina Drakshavalli Neeve song is from the movie.