Next Enti Song Lyrics - & English - Nenu Local Album

Next Enti Song Lyrics - & English - Nenu Local Album
Next Enti Song Lyrics: Next Enti is a Telugu song from the film & English - Nenu Local Album starring Keerthy Suresh, Nani, directed by Trinath Rao. "Next Enti" song was composed by Devi Sri Prasad and sung by Sagar & Ranina Reddy. Lyrics were written by Chandra Bose.

Next Enti Song Details

Movie Name& English - Nenu Local Album
DirectorTrinath Rao
Star CastKeerthy Suresh, Nani
MusicDevi Sri Prasad
Singer(s)Sagar & Ranina Reddy
LyricistChandra Bose
Music LabelAditya Music

Next Enti Song Lyrics in Telugu

ఏ, బీ.ఎ పాసైనా… అరె, ఎం.ఎ పాసైనా

బీ.టెక్ పాసైనా… మరి ఎం.టెక్ పాసైనా

కంగ్రాట్స్ అయ్యో సూపర్ భయ్యో

అనడం మానేసి

మనకే తెలియని ఫ్యూచర్ గురించి

ఫులిష్ ప్రశ్నేంటి…?

నెక్స్ట్ ఏంటి?

అంటూ గోలేంటి?

ఇంట్లో నాన్నైనా… వంటింట్లో అమ్మైనా

పేపర్ బాయ్ అయినా… ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా

పరీక్షలన్నీ చించేశావని ప్రైజింగ్ మానేసి

అరె, వచ్చిన మార్కులు మరిచేలా

ఈ క్వశ్చన్ మార్కేంటి…?

నెక్స్ట్ ఏంటి…? ఈ గోలేంటి…?

కోదాడ తరువాత

బెజవాడ వస్తుందంటాం

ఈ కోర్సే పూర్తయ్యాక

నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం, ఆహా

ఇంటర్వెల్ తరువాత

క్లైమాక్సే ఊహించేస్తాం

ఇంజినీరింగ్ ఐపోయాక

నెక్స్ట్ ఏంటి ఎట్టా ఊహిస్తాం

బుల్బ్ ని చేసే టైంలో

ఎడిసన్ గారిని కలిసేసి

నెక్స్ట్ ఏంటంటే

పారిపోడా బుల్బ్ ని వదిలేసి

అరె, అంతటోళ్లకే ఆన్సర్ తెలియని

ప్రశ్నను తెచ్చేసి

ఇట్టా మా మీద రుద్దేస్తే

మా ఈ బ్రతుకుల గతి ఏంటి

నెక్స్ట్ ఏంటి..? ఈ గోలేంటి..?

ప్యారులో పడిపోయాక

బ్రేకప్పో పెల్లో ఖాయం, ఆహ

ఈ పట్టా చేపట్టాక

నెక్స్ట్ ఏంటో ఏమంటాం, ఆహ

సిల్వర్ మెడలొచ్చాక

గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం

ఈ డిగ్రీ దొరికేశాక

నెక్స్ట్ ఏంటని చెప్పడమెవడి తరం

బ్రాండెడ్ బట్టలకోసం

డబ్బులు ఇవ్వాళా ఏంటి

బీరు బిర్యానికై చిల్లర కావాలా ఏంటి

ఇట్టా పనికొచ్చేటి ప్రశ్నలు

అస్సలు అడగరు మీరెంటి

పైగా నెక్స్ట్ ఏంటంటూ

చెయ్యని తప్పుకు మాకీశిక్షేంటి

నెక్స్ట్ ఏంటి…? అంట

ఈ గోలేంటి…? మంట

నెక్స్ట్ ఏంటి…? ఏయ్

నెక్స్ట్ ఏంటి…? అబ్భా

హెయ్ డుర్ ర

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Nenu Local Album Movie

  1. Next Enti Song Lyrics

Next Enti Song FAQ

What movie is Next Enti song from?

Next Enti song is from the & English - Nenu Local Album movie.

Who sang Next Enti song?

Next Enti song was sung by Sagar & Ranina Reddy.

Who wrote Next Enti song lyrics?

Next Enti song lyrics were written by Chandra Bose.

Who composed music for Next Enti song?

Next Enti song music was composed by Devi Sri Prasad.