Neredu Pallu Song Lyrics - & English - Subhash Chandra Bose

Neredu Pallu Song Lyrics - & English - Subhash Chandra Bose
Neredu Pallu Song Lyrics: Neredu Pallu is a Telugu song from the film & English - Subhash Chandra Bose starring Venkatesh, Shreya, Genelia, directed by K.Raghavendra Rao. "Neredu Pallu" song was composed by Mani Sharma and sung by Hariharan & Mahalakshmi Iyer. Lyrics were written by Suddala Ashok Teja.

Neredu Pallu Song Details

Movie Name& English - Subhash Chandra Bose
DirectorK.Raghavendra Rao
Star CastVenkatesh, Shreya, Genelia
MusicMani Sharma
Singer(s)Hariharan & Mahalakshmi Iyer
LyricistSuddala Ashok Teja
Music Label

Neredu Pallu Song Lyrics in Telugu

జనన జనన నన జనన జనన నన

జనన జనన నన జనన జనన నన

జనన జనన నన జన జనన

జనన జనన నన జననన

జనన జనన నన జన జనన

జనన జనన నన జననన

నేరేడు పళ్లు… నీ నీలాల కళ్ళు

నేరేడు పళ్లు… నీ నీలాల కళ్ళు

నీ రాక కోసం కంటున్నాయి కలలు

ముద్దుగా అద్దనా గంధమే తనువంతా

ముద్దుతో వేలికే ఉంగరం తొడిగేయ్

నేరేడు పళ్లు నీ నీలాల కళ్ళు

నీ రాక కోసం కంటున్నాయి కలలు

అలపైన తేలే చెలి నడుము చిగురాకు

నీ గాలి సోకి ఉలికిపడే సొగసాకు

ఈ భామ రేకు… ఓ తామరాకు

తడిసిన మారాకు… తెలిపింది నాకు

కొలనులో భామను… కొనగోట తాకు

ఈ నీటిలో కొనేటిలో… నీ పైటలో, ఓ ఓ

నేరేడు పళ్లు… నీ నీలాల కళ్ళు

నీ రాక కోసం కంటున్నాయి కలలు

కోనేటి నీటి పువ్వా… తెలిసినది నీ అలక

పెనిమిటివి కావ… మనసుపడి కాదనక

నే స్వాతి చినుకై… నీ పైన పడితే

నువ్వు ఒక ముత్యానివై పోదువేమో

చదరని నీ నవ్వునై చేరిపోనా

జలకాలలో జలకేలిలో… జలసాలలో, ఓ ఓ

నేరేడు పళ్లు నీ నీలాల కళ్ళు

నీ రాక కోసం కంటున్నాయి కలలు

ముద్దుగా అద్దనా గంధమే తనువంతా

ముద్దుతో వేలికే ఉంగరం తొడిగేయ్

నేరేడు పళ్లు నీ నీలాల కళ్ళు

నీ రాక కోసం కంటున్నాయి కలలు

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Subhash Chandra Bose Movie

  1. Neredu Pallu Song Lyrics

Neredu Pallu Song FAQ

What movie is Neredu Pallu song from?

Neredu Pallu song is from the & English - Subhash Chandra Bose movie.

Who sang Neredu Pallu song?

Neredu Pallu song was sung by Hariharan & Mahalakshmi Iyer.

Who wrote Neredu Pallu song lyrics?

Neredu Pallu song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Neredu Pallu song?

Neredu Pallu song music was composed by Mani Sharma.