Nenu Lenu Song Lyrics - Nenu Lenu

Nenu Lenu Song Lyrics - Nenu Lenu
Nenu Lenu Song Lyrics: Nenu Lenu is a Telugu song from the film Nenu Lenu starring Harshith, Sri Padma, directed by Ramu Kumar. "Nenu Lenu" song was composed by Aasrith and sung by Hema Chandra. Lyrics were written by Ramu Kumar A.S.K.

Nenu Lenu Song Details

Movie NameNenu Lenu
DirectorRamu Kumar
Star CastHarshith, Sri Padma
MusicAasrith
Singer(s)Hema Chandra
LyricistRamu Kumar A.S.K
Music LabelAditya Music

Nenu Lenu Song Lyrics in Telugu

ప్రపంచమే గతించిన స్మశానమై… జనించిన సమాధినై…

తరించిన శవాలనే వరించునా..

కలిసి బ్రతికే వీలు లేదే… విధికి లొంగి బతుకుతున్న…

మరల చూసే రోజు రాదే… ఎదురు చూపై వెదుకుతున్న…

నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…

నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…

నీ మాటలో పిలుపవ్వనీ… నీదారిలో అడుగవ్వనీ…

నేను నీవన్న మాటనే నేడు మసిబారి పోయెలే…

నీవుగా సాగిపో… తీపి గురుతుల్ని నీ మదిలో నింపేసుకో…

నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…

నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…

నేను లేను నేను లేను… నిన్ను వీడి పోనులే…

నేను లేను లేనులే, నిన్ను వీడి పోనులే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nenu Lenu Movie

  1. Nenu Lenu Song Lyrics

Nenu Lenu Song FAQ

What movie is Nenu Lenu song from?

Nenu Lenu song is from the Nenu Lenu movie.

Who sang Nenu Lenu song?

Nenu Lenu song was sung by Hema Chandra.

Who wrote Nenu Lenu song lyrics?

Nenu Lenu song lyrics were written by Ramu Kumar A.S.K.

Who composed music for Nenu Lenu song?

Nenu Lenu song music was composed by Aasrith.